క్రీస్తుని నామము నిత్యము నిల్చున్ - YouWorship
Kreesthuni Naamamu Nithyamu Nilchun
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్ (2)-సూర్యుడున్నంత కాలము చిగుర్చున్ (2) 2. అతనినిబట్టి మానవులెల్లరు - తథ్యముగానే దీవించబడెదరు 3. అన్యజనులందరును అతని - ధన్యుడని చెప్పుకొను చుందురు 4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా - దేవుడు స్తుతింపబడును గాక 5. ఆయనే బహు ఆశ్చర్యకార్యములు - చేయువాడు గాన స్తోత్రార్హుండు 6. ఆయన మహిమగల నామము - నిత్యమును స్తుతింపబడును గాక 7. సర్వభూమి ఆయన మహిమచే - నిండియుండును గాక ఆమెన్ ఆమెన్ 1. Kreesthuni Naamamu Nithyamu Nilchun (2)-Sooryudunnantha Kaalamu Chigurchun (2) 2. Athaninibatti Maanavulellaru - Thathyamugaane Deevinchabadedaru 3. Anyajanulandarunu Athani - Dhanyudani Cheppukonu Chunduru 4. Ishraayelu Devudaina Yehovaa - Devudu Sthuthimpabadunu Gaaka 5. Aayane Bahu Aashcharyakaaryamulu - Cheyuvaadu Gaana Sthothraarhundu 6. Aayana Mahimagala Naamamu - Nithyamunu Sthuthimpabadunu Gaaka 7. Sarvabhoomi Aayana Mahimache - Nindiyundunu Gaaka Aamen Aamen