క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను - YouWorship
Kreesthuni Choochuchu Saagivelledanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఎంతో సుందర జీవితము - మహిమతో నిండినది (2) సదా సర్వదా క్రీస్తుతో నుండి (1) మహిమ పరచెదను - మహిమలో నుండెదను 1. క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను - సీయోను యాత్రలో (2) లోకమున్ విడిచి చేరుకొందును మహిమ దేశమున్ (1) క్రీస్తుని అనుగ్రహములో సురక్షిత హస్తములలో (2) మహానందముతో స్తుతించుచు చేరుదు నాదేశమున్ (2) 2. దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు దాగుచోటు ఆయనే సంకటక్లేశ పరీక్షలలో జయము పొందెదను ప్రభునికై జీవించెదను ఆయన అడుగు జాడలలో ఆత్మ ప్రాణ శరీరము లర్పించి ఆయనను సేవింతును || ఎంతో || 3. యాత్రికుడను ఈ జగమందు - పరవాసినైతి నేను స్వల్పజీవితము భువియందు గడిపి - చేరుదున్ ఆ దేశమున్ నాకై విజ్ఞాపనము చేయు - మహాయాజకుడు యేసునితో తోడి వారసుడనై ఆయనతో - నిత్యము ఏలెదను || ఎంతో || Pallavi: Entho Sundara Jeevithamu - Mahimatho Nindinadi (2) Sadaa Sarvadaa Kreesthutho Nundi (1) Mahima Parachedanu - Mahimalo Nundedanu 1. Kreesthuni Choochuchu Saagivelledanu - Seeyonu Yaathralo (2) Lokamun Vidichi Cherukondunu Mahima Deshamun (1) Kreesthuni Anugrahamulo Surakshitha Hasthamulalo (2) Mahaanandamutho Sthuthinchuchu Cherudu Naadeshamun (2) 2. Duhkha Shramalalo Nannu Rakshinchu Daaguchotu Aayane Sangkataklesha Pareekshalalo Jayamu Pondedanu Prabhunikai Jeevinchedanu Aayana Adugu Jaadalalo Aathma Praana Shareeramu Larpinchi Aayananu Sevinthunu || Entho || 3. Yaathrikudanu Ee Jagamandu - Paravaasinaithi Nenu Svalpajeevithamu Bhuviyandu Gadipi - Cherudun Aa Deshamun Naakai Vignaapanamu Cheyu - Mahaayaajakudu Yesunitho Thodi Vaarasudanai Aayanatho - Nithyamu Eledanu || Entho ||