క్రిస్మస్ శుభదినం - YouWorship
Christmas Shubha Dinam
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
క్రిస్మస్ శుభదినం మహోన్నతమైన దినము ప్రకాశమైన దినము నా యేసు జన్మ దినము (2) క్రిస్మస్ శుభదినం హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2) దావీదు వేరు చిగురు వికసించె నేడు భూమిపై (2) అద్వితీయ కుమారునిగా లోక రక్షకుడు ఉదయించెను (2) ||హ్యాప్పీ|| కన్నుల పండుగగా మారెను నా యేసు జన్మదినం (2) కన్య మరియకు జన్మించెను కలతలు తీర్చే శ్రీ యేసుడు (2) ||హ్యాప్పీ|| ఆనందముతో ఆహ్వానించండి క్రీస్తుని మీ హృదయములోకి (2) ఆ తారగా మీరుండి నశించు వారిని రక్షించాలి (2) ||హ్యాప్పీ|| Christmas Shubha Dinam Mahonnathamaina Dinamu Prakaashamaina Dinamu Naa Yesu Janma Dinamu (2) Christmas Shubha Dinam Happy Christmas – Merry Christmas (2) Wish you Happy Christmas We wish you Merry Christmas (2) ||Christmas|| Daaveedu Veru Chiguru Vikasinche Nedu Bhoomipai (2) Advitheeya Kumaarunigaa Loka Rakshakudu Udayinchenu (2) ||Happy|| Kannula Pandugagaa Maarenu Naa Yesu Janmadinam (2) Kanya Mariyaku Janminchenu Kalathalu Theerche Shree Yesudu (2) ||Happy|| Aanandamutho Aahwaaninchudi Kreesthuni Mee Hrudayamuloki (2) Aa Thaaragaa Meerundi Nashinchu Vaarini Rakshinchaali (2) ||Happy||