క్రిస్మస్ వచ్చిందయ్యా - YouWorship
Christmas Vachchindayyaa
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు రక్షణ తెచ్చిందయ్యా చూడు (2) ఆనందం వెల్లి విరిసే జగతిలో జ్యోతిగా నేడు (2) క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్|| లోక పాపం తొలగింప జీవితాలను వెలిగింప (2) ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు విడుదల కలిగించె మనకు (2) ||క్రీస్తుకు|| యేసుకు మనలో చోటిస్తే మానమొక తారగ కనిపిస్తాం (2) పరలోక మార్గం క్రీస్తే సమస్తము ఆయనకు అర్పిద్దాం (2) ||క్రీస్తుకు|| Christmas Vachchindayyaa Nedu Rakshana Thechchindayyaa Choodu (2) Aanandam Velli Virise Jagathilo Jyothigaa Nedu (2) Kreesthuku Aaraadhana – Prabhvuku Sthothraarpana Yesuku Chellinchedam – Hallelooyaa Hallelooyaa ||Christmas|| Loka Paapam Tholagimpa Jeevithaalanu Veligimpa (2) Ee Lokaaniki Vachchenandi Prabhuvu Vidudala Kaliginche Manaku (2) ||Kreesthuku|| Yesuku Manalo Chotisthe Manamoka Thaaraga Kanipisthaam (2) Paraloka Maargam Kreesthe Samasthamu Aayanaku Arpiddaam (2) ||Kreesthuku||