క్రిస్మస్ మెడ్లీ 2 - YouWorship
Christmas Medley 2
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
నర జన్మమెత్తి వరసుతునిగా అరుదెంచె నేడు సరసముగా శ్రీ వేల్పుడగు ఆనందమూర్తి క్రీస్తేసు స్వామి ఈ భువిలోన మానసవేది పావనమూర్తి మానవులను పాలించుకర్త నర జన్మమెత్తి… లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ మెత్తి కన్య మరియ గర్భవతియాయే (2) ||మానసవేది|| బంతి యనగ యాడరే మన బాల చిన్న ముద్దుల యేసుకు (2) ముత్తిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స (2) ప ద ని స.. ప ద ని స.. ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి|| జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి (2) ||ముత్తిక|| జననము నొందెను జయ యేసు జయ గీతములు పాడుడి (2) ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెలిపినట (2) ||జననము|| శ్రీ యేసుండు జన్మించే రేయిలో (2) నేడు పాయక బేత్లెహేమ యూరిలో (2) సత్రమందున పశువుల శాలయందున (2) దేవపుత్రుండు మనుజుండాయెనందున (2) ||శ్రీ యేసుండు|| చూడబోదాము రారే సకల జనంబులార శ్రీ యేసు నాథుని జన్మంబు (2) ఆనందముతో మనమందరం (2) ఆహ ||చూడబోదాము|| ఘల్లు ఘల్లున మనమెల్లి యేసుని పాదంబు జంబులకు మ్రొక్కెదము (2) ||ఆనందముతో|| ఆహ చూడ… ఆహ చూడ… ఆహ చూడబోదాము రారే సకల జనంబులార శ్రీ యేసు నాథుని జన్మంబు (2) Nara Janmametthi Varasuthinigaa Arudhenche Nedu Sarasamugaa Sri Velpudagu Aanandamurthi Kreesthesu Swaami Ee Bhuvilona Maanasavedi Paavana Murthi Maanavulanu Paalinchukartha Nara janmamethi… Lokamuddharimpa Parishuddha Janma metthi Kanya Mariya Garbhavathiyaaye (2) ||Maanasavedi|| Banthi Yanaga Yaadare Mana Baala Chinna Muddhula Yesuku (2) Mutthika Thoda Koodi Yaadi Muddhula Parudu Palka Parudu Ga Ga Ga Ri Ga Ma Ma Ma Ma Pa Ma Pa Ma Pa Da Ni Sa (2) Pa Da Ni Sa.. Pa Da Ni Sa.. Pa Da Pa Da Ga Ma Ga Ma Ga Ri Sa Ri ||Banthi|| Gnaanulella Vacchiri Manchi Kaanukalarpinchiri (2) ||Mutthika|| Jananamu Nondhenu Jaya Yesu Jaya Geethamulu Paadudi (2) Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Aa Gorrela Kaaparulaku Dootha Goppa Vaarthanu Thelipenata (2) ||Jananamu|| Sri Yesundu Janminche Reyilo (2) Nedu Paayaka Bethlehema Yoorilo (2) Sathramanduna Pashuvula Shaalayanduna (2) Devaputhrundu Manujundaayenanduna (2) ||Sri Yesundu|| Choodabodaamu Raare Sakala Janambulaara Sri Yesu Naadhuni Janmambu (2) Aanandamutho Manamandaram (2) Aahaa ||Choodabodaamu|| Ghallu Ghalluna Manamelli Yesuni Paadambu Jambulaku Mrokkedamu (2) ||Aanandhamutho|| Aaha Chooda… Aaha Chooda… Aaha Choodabodhaamu Raare Sakala Janambulaara Sri Yesu Naadhuni Janmambu (2)