క్రిస్మస్ మెడ్లీ – 5 - YouWorship
Christmas Medley 5
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
నా నా నా న న న నా నా నా న న న నా నా నా న న న.. న న న న నా (3) రారండి జనులారా మనం బేతలేం పోదామా యూదుల రాజు జన్మించినాడు వేవేగ వెళ్లుదమా జన్మ తరియింప తరలుదమా.. సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ అమెన్ ఆమెన్ ఆయనకు ఇష్టులైన వారికి సమాధానమెల్లపుడూ రారండి జనులారా మనం బేతలేం పోదామా యూదుల రాజు జన్మించినాడు వేవేగ వెళ్లుదమా జన్మ తరియింప తరలుదమా.. నా నా నా న న న నా నా నా న న న నా నా నా న న న.. న న న న నా (2) పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ (2) యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండోయ్ మన పాపం కొరకు పుట్టాడండోయ్ (2) యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో (2) పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ (2) పాడుడి గీతములు హల్లేలూయ మీటుడి నాదములు హల్లేలూయ పాప రహితుడు హల్లేలూయ పాప వినాషకుడు హల్లేలూయా ఆకశమున వింత గొలిపెను అద్భుత తారను గాంచిరి (2) పయణించిరి జ్ఞానులు ప్రభు జాడకు (2) పాడుడి గీతములు హల్లేలూయ మీటుడి నాదములు హల్లేలూయ పాప రహితుడు హల్లేలూయ పాప వినాషకుడు హల్లేలూయా రాజులకు రాజు యేసయ్య పశువుల పాకలో పుట్టాడయ్యా రాజులకు రాజు యేసయ్య నీ కొరకు నా కొరకు పుట్టాడయ్యా గొల్లలు జ్ఞానులు వచ్చిరయ్యా దూతలు పాటలు పాడిరయ్యా (2) ఈ వార్తను చాటింప పోదామయ్యా (2) పోదాము… అహా పోదాము… పద పోదాము… మనం పోదాము… పోదాము పోదాము పయణమవుదాము శుభవార్త చెప్ప పోదాము (2) అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము (2) పోదాము పోదాము పయణమవుదాము శుభవార్త చెప్ప పోదాము (2) శ్రీ యేసన్న నట రాజులకు రాజు అట (2) రాజులందారికయ్యో యేసే రాజు అట (2) పదరా హే పదరా హే పదరా పోదాము రన్న శ్రీ యేసుని చూడ పదరా పోదాము రన్న (4) నా నా నా న న న నా నా నా న న న నా నా నా న న న.. న న న న నా (2) Naa Naa Naa Na Na Na Naa Naa Naa Na Na Na Naa Naa Naa Na Na Na.. Na Na Na Na Naa (3) Raarandi Janulaaraa Manam Bethalem Podhaamaa Yoodula Raaju Janminchinaadu Veevega Velludamaa Janma Thariyimpa Tharaludamaa.. Sarvonnatha Sthalamulalona Devuniki Mahima Amen Amen Aayanaku Ishtulaina Vaariki Samaadhaanamellapudu Raarandi Janulaaraa Manam Bethalem Podhaamaa Yoodula Raaju Janminchinaadu Veevega Velludamaa Janma Thariyimpa Tharaludamaa.. Naa Naa Naa Na Na Na Naa Naa Naa Na Na Na Naa Naa Naa Na Na Na.. Na Na Na Na Naa(2) Puttaadandoy Puttaadandoy Mana Yesu Rakshakudu Puttaadandoy (2) Yesu Manala Premisthu Puttaadandoy Mana Paapam Koraku Puttaadandoy (2) Yesuni Cherchuko Rakshakuniga Enchuko (2) Puttaadandoy Puttaadandoy Mana Yesu Rakshakudu Puttaadandoy (2) Paadudi Geethamulu Halleluya Meetudi Naadamulu Halleluya Paapa Rahithudu Halleluya Paapa Vinaashakudu Halleluyaa Aakashamuna Vintha Golipenu Adbhutha Thaaranu Gaanchiri (2) Payaninchiri Gnaanulu Prabhu Jaadaku (2) Paadudi Geethamulu Halleluya Meetudi Naadamulu Halleluya Paapa Rahithudu Halleluya Paapa Vinaashakudu Halleluyaa Raajulaku Raaju Yesayya Pashuvula Paakalo Puttaadayyaa Raajulaku Raaju Yesayya Nee Koraku Naa Koraku Puttaadayyaa Gollalu Gnaanulu Vachchirayyaa Dhoothalu Paatalu Paadirayyaa (2) Ee Vaarthanu Chaatimpa Podaamayyaa (2) Podaamu… Ahaa Podaamu… Pada Podaamu… Manam Podaamu… Podaamu Podaamu Payanamavudaamu Shubhavaartha Cheppa Podaamu (2) Akkada Podaam Ikkada Podaam Ekkada Podaamu Shubhavaartha Chaati Cheppa Saagipodaamu (2) Podaamu Podaamu Payanamavudaamu Shubhavaartha Cheppa Podaamu (2) Sri Yesanna Nata Raajulaku Raaju Ata (2) Raajulandarikayyo Yese Raaju Ata (2) Padaraa Hey Padaraa Hey Padaraa Podaamu Ranna Sri Yesuni Chooda Padaraa Podaamu Ranna (4) Naa Naa Naa Na Na Na Naa Naa Naa Na Na Na Naa Naa Naa Na Na Na.. Na Na Na Na Naa (2)