క్రిస్మస్ ఆనందం సంతోషమే - YouWorship
Christmas Aanandam
Artist: సురేష్ నిట్టల
Category: Christmas
Song Lyrics
క్రిస్మస్ ఆనందం సంతోషమే నా యేసుని జన్మదినమే యూదుల రాజుగ జన్మించెనే పశులతొట్టెలో పరుండబెట్టెనే (2) క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2) క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి (2) క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు (2) క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| Christmas Aanandam Santhoshame Naa Yesuni Janmadiname Yoodula Raajuga Janminchene Pashula Thottelo Parundabettene (2) Christmas – Happy Christmas Christmas – Merry Christmas (2) ||Christmas|| Santhosham Sambaram – Raajulaku Raaju Puttenu Aanandam Manaku Anudinam – Ika Immaanuyelu Vachchenu (2) Christmas – Happy Christmas Christmas – Merry Christmas (2) ||Christmas|| Gollalu Gnaanulu – Darshinchi Poojinchiri Viluvaina Kaanukalanu – Arpinchi Pranamilliri (2) Christmas – Happy Christmas Christmas – Merry Christmas (2) ||Christmas|| Aascharyakarudu Aalochanakartha – Balavanthudaina Devudu Nithyudagu Thandri Samaadhaana Kartha – Immaanuyelu Yesudu (2) Christmas – Happy Christmas Christmas – Merry Christmas (2) ||Christmas||