క్రిస్మస్ ఆనందం వచ్చెను - YouWorship
Christmas Aanandam Vachchenu
Artist: శ్రీనివాస్ బండారు
Category: Christmas
Song Lyrics
క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2) ఆనందము మహదానందము సంతోషము బహు సంతోషము (2) మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2) ||క్రిస్మస్|| శోధనలేమైనా – బాధలు ఎన్నైనా రండి క్రీస్తు నొద్దకు… రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2) ||ఆనందము|| చింతయే నీకున్నా – శాంతియే కరువైనా రండి క్రీస్తు నొద్దకు… నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2) ||ఆనందము|| Christmas Aanandam Vachchenu Mana Intiki Devaadi Devudu Velasenu Ee Dharanilo (2) Aanandamu Mahadaanandamu Santhoshamu Bahu Santhoshamu (2) Merry Merry Merry Christmas Happy Happy Happy Christmas (2) ||Christmas|| Shodhanalemainaa – Baadhalu Ennainaa Randi Kreesthu Noddaku… Rakshana Ichchenu – Prabhuvaina Yesu Naathudu (2) ||Aanandamu|| Chinthaye Neekunnaa – Shaanthiye Karuvainaa Randi Kreesthu Noddaku… Nemmadi Ichchenu – Priyamaina Daiva Thanayudu (2) ||Aanandamu||