కోలాహలముగం గూరిమితోం గూడి - YouWorship
Kolaahalamugan Goorimithon Goodi
Artist: మిక్కిలి సమూయేలు
Category: Praise
Song Lyrics
కోలాహలముగం - గూరిమితోం గూడి - కోలాటమాడను రారా-మా - పాలిటి యేసుని పేరం - మాపాలిటి యేసుని పేర - మ - మ్మేలెడి దేవుని పేరం ||గోలాహలముగ|| 1... మా సామి యా మోక్ష - వాసుండు నైనట్టి ఆ యేసయ్య పోకను జూడు - మా యేసయ్యరాకను బాడు - యేసయ్య రాకను బాడు - నీ హోసన్న - యని మదివేడు ||కోలాహలముగ|| 2. _ పాపంబులన్ మోసి - ప్రాణంబు బలి యిచ్చి - తాం బరమున కేగలేదా - నీ - జ్ఞాపకములోనికి రాదా - జ్ఞాపకములోనికి రాదా - నీ ప్రాపకుందై యుండలేదా ||కోలాహలముగ|| 38. _ ఏలినవాడైన - యేసుని రాకను - నాలించి చూడవదేర - నిను పాలించు వాడనుకోర - పాలించువాడనుకోర - పరి - శీలించువాడనుకోర ||కోలాహలముగ|| 4. _ అంతములో భువి - కా యేసునాధుండు - చెంతను దూతలతోడ - బల్ - వింతగ వచ్చును జూడ - వింతగ వచ్చును జూడ - న - త్యంత బలముతోడ రాండ ||కోలాహలముగ|| ర్. ఆకాశ భూమ్యాదు ఆ లార్భటిలు దూతల - మూకలతోం గూడినాండు - ఈ లోకాని కేతెంచుంవాడు - లోకాని కేతెంచువాండు - ఇంక వీకతోం బ్రభుని బాడు ||కోలాహలముగ|| 6. _ భీకర సింహపు - టాకారముతోను - ఢీకొని మేఘములతోడ - బల్ - బాకారవంబులు బాడ - బాకారవంబులు బాడ - నిటు - ఢీకొని వచ్చెను జూడ 1||కోలాహలముగ|| శే 7. భాసురమైనట్టి - యేసయ్య రాకను - ఈ సూర్యుండు జూడలేండు తన వి - కాసము జీంకటౌను వి - కాసము జీంకటౌను - నీ కా సుగతిం జూపువాండు ||కోలాహలముగ|| Kolaahalamugan - Goorimithon Goodi - Kolaatamaadanu Raaraa-Maa - Paaliti Yesuni Peran - Maapaaliti Yesuni Pera - Ma - Mmeledi Devuni Peran ||Golaahalamuga|| 1... Maa Saami Yaa Moksha - Vaasundu Nainatti Aa Yesayya Pokanu Joodu - Maa Yesayyaraakanu Baadu - Yesayya Raakanu Baadu - Nee Hosanna - Yani Madivedu ||Kolaahalamuga|| 2. _ Paapambulan Mosi - Praanambu Bali Yichchi - Thaan Baramuna Kegaledaa - Nee - Gnaapakamuloniki Raadaa - Gnaapakamuloniki Raadaa - Nee Praapakundai Yundaledaa ||Kolaahalamuga|| 38. _ Elinavaadaina - Yesuni Raakanu - Naalinchi Choodavadera - Ninu Paalinchu Vaadanukora - Paalinchuvaadanukora - Pari - Sheelinchuvaadanukora ||Kolaahalamuga|| 4. _ Anthamulo Bhuvi - Kaa Yesunaadhundu - Chenthanu Doothalathoda - Bal - Vinthaga Vachchunu Jooda - Vinthaga Vachchunu Jooda - Na - Thyantha Balamuthoda Raanda ||Kolaahalamuga|| R. Aakaasha Bhoomyaadu Aa Laarbhatilu Doothala - Mookalathon Goodinaandu - Ee Lokaani Kethenchunvaadu - Lokaani Kethenchuvaandu - Ingka Veekathon Brabhuni Baadu ||Kolaahalamuga|| 6. _ Bheekara Sinhapu - Taakaaramuthonu - Dheekoni Meghamulathoda - Bal - Baakaaravambulu Baada - Baakaaravambulu Baada - Nitu - Dheekoni Vachchenu Jooda 1||Kolaahalamuga|| She 7. Bhaasuramainatti - Yesayya Raakanu - Ee Sooryundu Joodalendu Thana Vi - Kaasamu Jeengkataunu Vi - Kaasamu Jeengkataunu - Nee Kaa Sugathin Joopuvaandu ||Kolaahalamuga||