కోరుకొని యున్నాము - YouWorship
Korukoni Yunnaamu
Artist: విలియం డాసన్
Category: Marriage
Song Lyrics
కల్యాణ గుణమణి - సన్నిధి నీ సన్నిధిని కోరుకొని! 1... చారు వివాహో - త్సవము ఘనముగం జేయం - గోరి దర్శన మి - చ్చితివి గనుకం = గూరిమితో నిది - గో యీ పెండ్లికి మాకుం - గారపు చుట్టము - గా నిన్ను యేసూ కోరుకొని 2. కరములు జోడించి - పరస్సర ప్రమాణ - భరము మోసిషిన యీ దం-పతుల మంద = వర కరుణైక్యతకు భ - వదను గ్రహ కిరీట -ము రచించి - మును నీవే దీవింపం ||కోరుకొని|| 3. ) వారు కై- స్తవ జాగరూకత - లను దమ తమ వంతు - లుభవించి = మొనసి సంసార భర - మును జులకన పర్పు -కొను తదాత్మల మే - ళన నీవు దయచేయం ||కోరుకొని|| 4 విశ్వాస ప్రా -ర్ధన కోరికలయందుం - దనర నొకరి కొకరు - దయం జూపుచు = నొనర కుటుంబంబు - నురువు నొదింపంగ మనసారం దత్సంత - తిని గాన డయచేయం ||కోరుకొని|| Kalyaana Gunamani - Sannidhi Nee Sannidhini Korukoni! 1... Chaaru Vivaaho - Thsavamu Ghanamugan Jeyan - Gori Darshana Mi - Chchithivi Ganukan = Goorimitho Nidi - Go Yee Pendliki Maakun - Gaarapu Chuttamu - Gaa Ninnu Yesoo Korukoni 2. Karamulu Jodinchi - Parassara Pramaana - Bharamu Mosishina Yee Dan-Pathula Manda = Vara Karunaikyathaku Bha - Vadanu Graha Kireeta -Mu Rachinchi - Munu Neeve Deevimpan ||Korukoni|| 3. ) Vaaru Kai- Sthava Jaagarookatha - Lanu Dama Thama Vanthu - Lubhavinchi = Monasi Sansaara Bhara - Munu Julakana Parpu -Konu Thadaathmala Me - Lana Neevu Dayacheyan ||Korukoni|| 4 Vishvaasa Praa -Rdhana Korikalayandun - Danara Nokari Kokaru - Dayan Joopuchu = Nonara Kutumbambu - Nuruvu Nodimpangga Manasaaran Dathsantha - Thini Gaana Dayacheyan ||Korukoni||