కోప దినము వచ్చును - YouWorship
Kopa Dinamu Vachchunu
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
కోప దినము వచ్చును - పాపుల గుండె - పగులు కాలము వచ్చును = శ్రీపాల యేసుని - దాపునం జేరక - మాపు రేపులు మహ - పాపులకును గొప్ప ||కోప|| 1. భువిలో రాల కర్రల - పూజలంజేయు - చవి దేవుండ్లని చెప్పెడి = అవిగాక తమవంటి - నరులదేవుండ్లని - యవివేకముగ నమ్ము - నరులందరికి నెంతో ||కోప|| బై నరహంతుకులు దొంగలు - వ్యభిచారులు - మరి యబద్ధికు లందజు ఇరుగు పొరుగు వారి - నింక మోసములు చేయు - నరులందటు చెడ్డ నరకములోం బడునట్టి ||కోప|| 8. _ ఆట పాటలవల్లను - పాపము చాల - వేటాడుకొను వారలు = బూట కముల వారలు - భువిలో యక్షిణిగాండ్రు - మాటలాడక యగ్ని - మడుగులో బడి కాలే ||కోప|| రహస్యమైన. ఏ త్తే కులభేదములు గల్పించి - కుటిలమందు - బలముగ బ్రతుకుచుండు = ఇల మాయవాదుల - కింక నేమి గతిలేక - పలుగొరుకులు నుండె - బాధల పాలయ్యెడు ||కోష|| 5. _ మాంది దేవునివలనను - యియ్యంబడెడు - వేద మొక్కటి సత్యము = ఆధారమైయుండు నాత్మరక్షణ కది - సాధులైనమ్మని భేదకులకు నెంతో 1 కోప|| Kopa Dinamu Vachchunu - Paapula Gunde - Pagulu Kaalamu Vachchunu = Shreepaala Yesuni - Daapunan Jeraka - Maapu Repulu Maha - Paapulakunu Goppa ||Kopa|| 1. Bhuvilo Raala Karrala - Poojalanjeyu - Chavi Devundlani Cheppedi = Avigaaka Thamavanti - Naruladevundlani - Yavivekamuga Nammu - Narulandariki Nentho ||Kopa|| Bai Narahanthukulu Donggalu - Vyabhichaarulu - Mari Yabaddhiku Landaju Irugu Porugu Vaari - Ningka Mosamulu Cheyu - Narulandatu Chedda Narakamulon Badunatti ||Kopa|| 8. _ Aata Paatalavallanu - Paapamu Chaala - Vetaadukonu Vaaralu = Boota Kamula Vaaralu - Bhuvilo Yakshinigaandru - Maatalaadaka Yagni - Madugulo Badi Kaale ||Kopa|| Rahasyamaina. E Ththe Kulabhedamulu Galpinchi - Kutilamandu - Balamuga Brathukuchundu = Ila Maayavaadula - Kingka Nemi Gathileka - Palugorukulu Nunde - Baadhala Paalayyedu ||Kosha|| 5. _ Maandi Devunivalananu - Yiyyambadedu - Veda Mokkati Sathyamu = Aadhaaramaiyundu Naathmarakshana Kadi - Saadhulainammani Bhedakulaku Nentho 1 Kopa||