కోత యజమానుండు - YouWorship
Kotha Yajamaanundu
Artist: కడియం గాబ్రియేలు
Category: Praise
Song Lyrics
కోంత యజమానుండ స్తోత్రముం - గూర్మితో నొనరింతుము = ప్రీతి మార గ మాదు పొలములు - పెరిగి పండెను గావునం 1. నీదు సేవకులైన వారలు - నిండు మోదముం నొందుచు =నీ దయ నొక యే టి గ్రాసము - నీ దినంబున గాంతురు ||కోంత|| 2. విత్తుకాలము కోంతకాలము - విమలమైన తలంపులు = చిత్తమునం బుట్టించి మాకతి క్షేమ మొసంగితి రక్షకా 3. _ వేసవిని భువి మేము నాటిన - విత్తనం బతిరమ్యమై = భాసురంబగు పచ్చ మొక్కయి - బయలువడె నిది చిత్రము ||కోంత|| 4. సమాధిని వెడలి చక్కంగ - బలముతో నీ గింజలు = బలుండు దేవుని శక్తి చేతను - బాగుగను ఫలియించెను ||గోంత|| 5. ఆ నీదు నామము - నందు కాలము చేసి = యా ప్రజలు దేహములు మహిమను - నందం జేయుము రక్షకా ||కోంత|| 6. కార్యమువల్ల గూడను - కూర్మిచే నీ బిడ్డలు = నీతులను నేర్వంగం జేయుము - ప్రీతిగల మా రక్షకా ||కోంత|| 7... దూత లంత్య దినంబునందున - కోంత గోయుదు రంతట = నా తరుణ మున గురుగు లన్నియు - నగ్నిలోం బడవైతురు ||కోంత|| 8. లోకమందలి గాలి వానల - లోను మే మింక నుండక = నాకమందున దండ్రి మింటను - నేకముగ జీవింతుము ||కోంత|| 9. నీవు నేర్చిన యట్లే మే మిల - నిన్ను: బ్రతిదినమందును = జీవనోపాయంపు 10. మేఇన బోషించు నన్న - పానములనే వేండక = జానుగా నాత్మలకునౌ భో - జనము వేండం నీయుమో ||కోంత|| 11... వసుధ నినుం బ్రార్ధించు జన జీ - వంపు రొట్టెవు నీవెగా = అనువు నాదరణంబు భక్తిని - యగుము మా కిల నెప్పుడున్ ||గోంత|| Kontha Yajamaanunda Sthothramun - Goormitho Nonarinthumu = Preethi Maara Ga Maadu Polamulu - Perigi Pandenu Gaavunan 1. Needu Sevakulaina Vaaralu - Nindu Modamun Nonduchu =Nee Daya Noka Ye Ti Graasamu - Nee Dinambuna Gaanthuru ||Kontha|| 2. Viththukaalamu Konthakaalamu - Vimalamaina Thalampulu = Chiththamunan Buttinchi Maakathi Kshema Mosanggithi Rakshakaa 3. _ Vesavini Bhuvi Memu Naatina - Viththanan Bathiramyamai = Bhaasurambagu Pachcha Mokkayi - Bayaluvade Nidi Chithramu ||Kontha|| 4. Samaadhini Vedali Chakkangga - Balamutho Nee Ginjalu = Balundu Devuni Shakthi Chethanu - Baaguganu Phaliyinchenu ||Gontha|| 5. Aa Needu Naamamu - Nandu Kaalamu Chesi = Yaa Prajalu Dehamulu Mahimanu - Nandan Jeyumu Rakshakaa ||Kontha|| 6. Kaaryamuvalla Goodanu - Koormiche Nee Biddalu = Neethulanu Nervanggan Jeyumu - Preethigala Maa Rakshakaa ||Kontha|| 7... Dootha Lanthya Dinambunanduna - Kontha Goyudu Ranthata = Naa Tharuna Muna Gurugu Lanniyu - Nagnilon Badavaithuru ||Kontha|| 8. Lokamandali Gaali Vaanala - Lonu Me Mingka Nundaka = Naakamanduna Dandri Mintanu - Nekamuga Jeevinthumu ||Kontha|| 9. Neevu Nerchina Yatle Me Mila - Ninnu: Brathidinamandunu = Jeevanopaayampu 10. Meina Boshinchu Nanna - Paanamulane Vendaka = Jaanugaa Naathmalakunau Bho - Janamu Vendan Neeyumo ||Kontha|| 11... Vasudha Ninun Braardhinchu Jana Jee - Vampu Rottevu Neevegaa = Anuvu Naadaranambu Bhakthini - Yagumu Maa Kila Neppudun ||Gontha||