కొనుము మా హృదయంబు - YouWorship
Konumu Maa Hrudayambu
Artist: మాధవభక్తుల దావీదు
Category: Worship
Song Lyrics
కొనుము మా హృదయంబు - లను నీకర్పించెద - మనయము నుతి యించుచు = ఘనముగాం గృపచేత మముం గా - చినను మే మెంతయు ననర్జుల - మనుచు నీ పాదముల కెరగుచు - ననిశమును నీ కృపం దలంతుము ||కొనుము|| 1. బలహీనులము మేము - బలవంతుండవు నీవు - బల మిచ్చి మము నడుపుము = ఇలను మే మింక బ్రతుకు దివసం-బులను నీ పద భక్తిచే నెపుడలయ కుండగ మమ్ముం గడు ని - ర్మలిన హృదయులం జేసి కరుణను ||కొనుము|| 2. _ఘోరారణ్యము భువి వి -చార సంకలితము - భూరి భయంకరము = దారి లేదింక నీవు దప్ప - వేరె సాధన మెచటం గానము - కోరి మము నందరిని నీదరి - జేరుకొను మార్గమును జూపు ||కొనుము|| 3. వత్సరమున నీ - యతులమౌ కృపచేత - పతితుల మముం గాచితి = వతి వినముల మగుచు మామా - మతులలో నీ ప్రేమం దలంచుచు - మతి విహీనతే వీడి యింక నిను - సతతతము సేవింతు మయ్య ||కొనుము|| 4. ఈ వత్సరంబున - నెవ్వరు మాలోన - పోవుదు రిలను విడిచి = దేవ వారలు భువిని వదలి - పోవు కాలమునందుం దిన్నని - త్రోవలో వారలను సుఖముగం - బ్రోవం పోవు మయ్య ||కొనుము|| 5. మమ్మును విశ్వాస - మార్గమందున దోడ - నిమ్ముగం గొని పోవుచు = నమ్ము నీ ప్రియ సేవకుల బృం - దమ్మునకు సిద్ధంబులగు మకు- టమ్ములను మే మొందుటకు వే - గమ్ముగాం బాత్రులను జేసి ||కొనుము|| 6. యందున - బాధల యందున - నోదార్పు మా కొసంగుము = శోధనలచే మాకు మరియును - శుద్ధమగు హృదయంబు లిచ్చుచు - శోధనల్ ఫలియింపం జేయుము - బాధకమ్ములు గాక యుండం ||కొనుము|| 7. ఈ లోక దుఃఖము - లెల్ల పిదప - నీ లోకమును జేరంగం = పాలుమాలక మేము మామా - పరుగు నెత్తంగు సాయ మిమ్మో - యేలికానీ కరములను మ - మ్మెపుడు గొని నడువంగ నేర్పు ||కొనుము|| 8. _ దురితంబు లెల్లను - గరుణచేం గడిగి నీ - పరమందు మము జేర్చుము = నిరతమును మే మచట నీ కృప - విరివి నెంతయు బొగడుచును మా - కరములను బంగారు వీణెలు - వెరవుగాం గొని మొటుచుందుము ||కొనుము|| Konumu Maa Hrudayambu - Lanu Neekarpincheda - Manayamu Nuthi Yinchuchu = Ghanamugaan Grupachetha Mamun Gaa - Chinanu Me Menthayu Nanarjula - Manuchu Nee Paadamula Keraguchu - Nanishamunu Nee Krupan Dalanthumu ||Konumu|| 1. Balaheenulamu Memu - Balavanthundavu Neevu - Bala Michchi Mamu Nadupumu = Ilanu Me Mingka Brathuku Divasan-Bulanu Nee Pada Bhakthiche Nepudalaya Kundaga Mammun Gadu Ni - Rmalina Hrudayulan Jesi Karunanu ||Konumu|| 2. _Ghoraaranyamu Bhuvi Vi -Chaara Sangkalithamu - Bhoori Bhayangkaramu = Daari Ledingka Neevu Dappa - Vere Saadhana Mechatan Gaanamu - Kori Mamu Nandarini Needari - Jerukonu Maargamunu Joopu ||Konumu|| 3. Vathsaramuna Nee - Yathulamau Krupachetha - Pathithula Mamun Gaachithi = Vathi Vinamula Maguchu Maamaa - Mathulalo Nee Preman Dalanchuchu - Mathi Viheenathe Veedi Yingka Ninu - Sathathathamu Sevinthu Mayya ||Konumu|| 4. Ee Vathsarambuna - Nevvaru Maalona - Povudu Rilanu Vidichi = Deva Vaaralu Bhuvini Vadali - Povu Kaalamunandun Dinnani - Throvalo Vaaralanu Sukhamugan - Brovan Povu Mayya ||Konumu|| 5. Mammunu Vishvaasa - Maargamanduna Doda - Nimmugan Goni Povuchu = Nammu Nee Priya Sevakula Brun - Dammunaku Siddhambulagu Maku- Tammulanu Me Mondutaku Ve - Gammugaan Baathrulanu Jesi ||Konumu|| 6. Yanduna - Baadhala Yanduna - Nodaarpu Maa Kosanggumu = Shodhanalache Maaku Mariyunu - Shuddhamagu Hrudayambu Lichchuchu - Shodhanal Phaliyimpan Jeyumu - Baadhakammulu Gaaka Yundan ||Konumu|| 7. Ee Loka Duhkhamu - Lella Pidapa - Nee Lokamunu Jeranggan = Paalumaalaka Memu Maamaa - Parugu Neththanggu Saaya Mimmo - Yelikaanee Karamulanu Ma - Mmepudu Goni Naduvangga Nerpu ||Konumu|| 8. _ Durithambu Lellanu - Garunachen Gadigi Nee - Paramandu Mamu Jerchumu = Nirathamunu Me Machata Nee Krupa - Virivi Nenthayu Bogaduchunu Maa - Karamulanu Banggaaru Veenelu - Veravugaan Goni Motuchundumu ||Konumu||