కొనియాడి పాడి కీర్తించి - YouWorship
Koniyaadi Paadi Keerthinchi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: కొనియాడి - పాడి కీర్తించి - వర్ణించెద నిను - నా ప్రభువా (2) 1. పరిశుద్ధుడవు - నీతిమంతుడవు (2) - పాపపు వస్త్రము - మార్చిన దేవా (2) ప్రాపుగ రక్షణ - వస్త్రమిచ్చితివి (1) - పొగడెద నిన్ను ధవళవర్ణుడా (2) 2. తూర్పు జ్ఞానులు - నీ కర్పించిరి - బంగారు సాంబ్రాణి బోళము తెలుపబడెను నీ ఘనవిజయము - భజియించెద నిన్ను రత్నవర్ణుడా 3. గుర్తించెద నిన్ను ఘనముగా నేను - ఘనుడా నాకు ప్రభుడవు నీవే పదివేలలో నా ప్రియుడగు ప్రభువా - పరికించి నిన్ను పాడి స్తుతించెద 4. ఆరాధించెద ప్రభువా దేవా - ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై యున్న ప్రభువా - స్తుతియు ఘనత మహిమయు నీకే Pallavi: Koniyaadi - Paadi Keerthinchi - Varnincheda Ninu - Naa Prabhuvaa (2) 1. Parishuddhadavu - Neethimanthudavu (2) - Paapapu Vasthramu - Maarchina Devaa (2) Praapuga Rakshana - Vasthramichchithivi (1) - Pogadeda Ninnu Dhavalavarnudaa (2) 2. Thoorpu Gnaanulu - Nee Karpinchiri - Banggaaru Saambraani Bolamu Thelupabadenu Nee Ghanavijayamu - Bhajiyincheda Ninnu Rathnavarnudaa 3. Gurthincheda Ninnu Ghanamugaa Nenu - Ghanudaa Naaku Prabhudavu Neeve Padivelalo Naa Priyudagu Prabhuvaa - Parikinchi Ninnu Paadi Sthuthincheda 4. Aaraadhincheda Prabhuvaa Devaa - Aathmathonu Sathyamuthonu Thirigi Raanai Yunna Prabhuvaa - Sthuthiyu Ghanatha Mahimayu Neeke