కొడవలిని చేత పట్టి - YouWorship
Kodavalini Chetha Patti
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Encouraging
Song Lyrics
కొడవలిని చేత పట్టి కోత కోయుము తెల్లబారిన పొలములన్నియు (2) నశియించు ఆత్మల భారము కలిగి ఆగక సాగుమా ప్రభు సేవలో ||కొడవలిని|| సర్వ సృష్టికి సువార్త ప్రకటన ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా (2) ఎన్నడూ దున్నని భూములను చూడు (2) కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2) ||కొడవలిని|| పిలిచిన వాడు నమ్మదగినవాడు విడువడు నిన్ను ఎడబాయడు (2) అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు (2) అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు (2) ||కొడవలిని|| Kodavalini Chetha Patti Kotha Koyumu Thellabaarina Polamulanniyu (2) Nashiyinchu Aathmala Bhaaramu Kaligi Aagaka Saagumaa Prabhu Sevalo ||Kodavalini|| Sarva Srushtiki Suvaartha Prakatana Prabhuvu Manakichchina Bhaarame Kadaa (2) Ennadu Dunnani Bhoomulanu Choodu(2) Kanna Thandri Yesuni Kaadini Moyu (2) ||Kodavalini|| Pilichina Vaadu Nammadaginavaadu Viduvadu Ninnu Edabaayadu (2) Arachethulalo Ninnu Chekkukunnavaadu (2) Anukshanamu Ninnu Kaayuchunnavaadu (2) ||Kodavalini||