కొంతసమయమే మిగిలినది క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్ - YouWorship
Konthasamayame Migilinadi Kreesthesu Prabhuvu Thirigi Vachchun
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: కొంతసమయమే మిగిలినది (2)- క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్ (2) లేశమైనను జాగుచేయడు (2) 1. ప్రభు వచ్చువరకు కనిపెట్టుము (2)- నిశ్చయముగా ఆయన వచ్చును (2) ప్రభురాక నెవరు ప్రేమింతురో - వారిని ప్రభువు కొనిపోవును (2) 2. ఆయన రాకడ సమీపము - సహవాసములో నిలిచియుండి ప్రభు వాక్యమునకు లోబడియు -ఆయన కొరకై కనిపెట్టెదం 3. అడుగంటుచున్నది ఆత్మీయత - అందరి ప్రేమలు చల్లారెగా కన్నులు తెరచి మేల్కొనుడి - విడువబడిన మీగతి యేమగున్ 4. తమ స్వంత పనులలో విశ్వాసులు - కొందరు నిద్రించు చున్నారుగా మేల్కొను వారెత్తబడెదరు - విడువ బడిన వారిగతి యేమగున్ 5. నోవహు కాలమున్ స్మరియింతుము - సమస్తమును దిద్దుకొని విడుదల దిన మాసన్నమాయె - విమోచనా విశ్రాంతి నిచ్చు Pallavi: Konthasamayame Migilinadi (2)- Kreesthesu Prabhuvu Thirigi Vachchun (2) Leshamainanu Jaagucheyadu (2) 1. Prabhu Vachchuvaraku Kanipettumu (2)- Nishchayamugaa Aayana Vachchunu (2) Prabhuraaka Nevaru Preminthuro - Vaarini Prabhuvu Konipovunu (2) 2. Aayana Raakada Sameepamu - Sahavaasamulo Nilichiyundi Prabhu Vaakyamunaku Lobadiyu -Aayana Korakai Kanipettedan 3. Adugantuchunnadi Aathmayatha - Andari Premalu Challaaregaa Kannulu Therachi Melkonudi - Viduvabadina Meegathi Yemagun 4. Thama Svantha Panulalo Vishvaasulu - Kondaru Nidrinchu Chunnaarugaa Melkonu Vaareththabadedaru - Viduva Badina Vaarigathi Yemagun 5. Novahu Kaalamun Smariyinthumu - Samasthamunu Diddukoni Vidudala Dina Maasannamaaye - Vimochanaa Vishraanthi Nichchu