కొండ కోన లోయలోతుల్లో - YouWorship
Konda Kona Loya Lothullo
Artist: ప్రభు భూషణ్
Category: Gospel
Song Lyrics
కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ వినబడుతుంది నా యేసుని స్వరమే తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన || నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు హృదయమందు చేర్చుకో నేస్తమా (2) ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన || ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు నిన్ను రక్షించాలని (2) కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన || Konda Kona Loya Lothullo.. O O Vinabaduthundi Naa Yesuni Swarame Thelusuko Nesthamaa Yese Nija Daivam Prabhu Yese Mana Rakshana Praakaaram ||Konda Kona|| Nee Hrudayamane Dwaaramuna Niluchunnaadu Naa Yesu Hrudayamandu Cherchuko Nesthamaa (2) Ae Sthithikainaa Chaalina Devudu Naa Yesenayya Nee Sthithini Erigina Devudu Naa Yesenayya (2) Neevu Ee Dinamane Yesuni Swaramu Vinumannaa (2) ||Konda Kona|| Aakaashaaniki Bhoomiki Madhya Siluvalo Velaadenu Naa Yesu Ninnu Rakshinchaalani (2) Kaluvari Siluvalo Thana Rakthamunu Kaarchenu Yesayya Thana Raajyamulo Ninu Cherchutaku Pilichenu Yesayya (2) Neevu Ee Dinamande Yesuni Swaramu Vinumannna (2) ||Konda Kona||