కొండల తట్టు నేం - YouWorship
Kondala Thattu Neng
Artist: మల్లెల దావీదు
Category: Praise & Worship
Song Lyrics
కొండల తట్టు నేం - గోర్కెతోడ నాదు కన్ను నిప్పుదే = దండియౌ సహాయ - నుండి నాకు వచ్చునో - యండయౌ ప్రభునిచే స - హాయంబు కలుగును ||గొండల|| 1. ఆయన భూమ్యాకాశము - లన్నిటను సృజించెంగా = యాయన యికం దొట్రిల్ల - నీయండు నీ పాదముం ||గొండల|| 2 నిన్నుం గాపాడు వాం దెన్నండును గున్మండు = పన్ను గ నిశ్రాయేల్ గా - పాడు వాండు కున్మండు ||కొండల|| 3. నీకు యెహోవాయే - నిజముగాం గాపగు = నీ కుడిప్రక్కను బ్రభుం డు - నీకు నీడగా నగుం ||కొండల|| 4. ధాత్రిం బగు లెండ దెబ్బ - రాత్రి వెన్నల దెబ్బయే = మాత్ర మైనను నిన్ను - జాలవు || కొండల 5. ఏ యపాయమును రా - నీయకుండ నా యెహోవ = పాయక నినుం గాచును నీ - ప్రాణముం గాపాడును ||కొండల|| 6. మోదంబుతో నిది - మొదలుకొని నిత్యమున్ = నీదు రాక పోకలందు - నిను యెహోవా కాచును ||కొండల|| T. జనక కుమారాత్మకును - ఘనత మహిమ కల్లును = మును పిపుడెల్లప్పుడు యుగ - ముల కగుం గా కామేన్ ||కొండల|| Kondala Thattu Nen - Gorkethoda Naadu Kannu Nippude = Dandiyau Sahaaya - Nundi Naaku Vachchuno - Yandayau Prabhuniche Sa - Haayambu Kalugunu ||Gondala|| 1. Aayana Bhoomyaakaashamu - Lannitanu Srujinchenggaa = Yaayana Yikan Dotrilla - Neeyandu Nee Paadamun ||Gondala|| 2 Ninnun Gaapaadu Vaan Dennandunu Gunmandu = Pannu Ga Nishraayel Gaa - Paadu Vaandu Kunmandu ||Kondala|| 3. Neeku Yehovaaye - Nijamugaan Gaapagu = Nee Kudiprakkanu Brabhun Du - Neeku Needagaa Nagun ||Kondala|| 4. Dhaathrin Bagu Lenda Debba - Raathri Vennala Debbaye = Maathra Mainanu Ninnu - Jaalavu || Kondala 5. E Yapaayamunu Raa - Neeyakunda Naa Yehova = Paayaka Ninun Gaachunu Nee - Praanamun Gaapaadunu ||Kondala|| 6. Modambutho Nidi - Modalukoni Nithyamun = Needu Raaka Pokalandu - Ninu Yehovaa Kaachunu ||Kondala|| T. Janaka Kumaaraathmakunu - Ghanatha Mahima Kallunu = Munu Pipudellappudu Yuga - Mula Kagun Gaa Kaamen ||Kondala||