కొండల తట్టు - YouWorship
Kondala Thattu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును భూమి యాకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గున్ ||కొండల|| నీ పాదము తొట్రిల్ల నీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ||కొండల|| ఇశ్రాయేలును కాచు దేవుడు కునుకడు నిద్రపోడు యెన్నడు ||కొండల|| యెహోవాయే నిన్ను కాపాడును కుడి ప్రక్క నీడగా నుండును ||కొండల|| పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులకుండ కాపాడును ||కొండల|| ఎట్టి అపాయమైన రాకుండ ఆయన నీ ప్రాణము కాపాడున్ ||కొండల|| ఇది మొదలుకొని నిత్యము నీ రాకపోకలందు నిను కాపాడున్ ||కొండల|| Kondala Thattu Kanuletthuchunnaanu Naaku Saayamechchata Nundi Vachchunu Bhoomi Yaakaashamula Srujinchina Yehovaa Valana Saayamu Kalgun ||Kondala|| Nee Paadamu Thotrillaneeyadu Ninnu Kaapaaduvaadu Kunukadu ||Kondala|| Ishraayelunu Kaachu Devudu Kunukadu Nidrapodu Ennadu ||Kondala|| Yehovaaye Ninnu Kaapaadunu Kudi Prakka Needagaa Nundunu ||Kondala|| Pagatenda Raathri Vennela Debba Neeku Thagulakunda Kaapaadunu ||Kondala|| Etti Apaayamaina Raakunda Aayana Nee Praanamu Kaapaadun ||Kondala|| Idi Modalukoni Nithyamu Nee Raakapokalandu Ninu Kaapaadun ||Kondala||