కొండలలో కోనలలో - YouWorship
Kondalalo Konalalo
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
కొండలలో కోనలలో బేతలేము గ్రామములో కనిపించె ప్రభు దూత వినిపించేను శుభ వార్త చెలరేగెనే ఆనందము రక్షకుని రాకతో (2) ||కొండలలో|| కొరికేసే చలి గాలిలో వణికించే నడి రేయిలో (2) కాపరుల భయము తీర పామరుల ముదము మీర (2) దూతా గానము శ్రావ్యా రాగము (2) పరమ గీతము ||కొండలలో|| దావీదు పురమందున పశువుల శాలయందున (2) మన కొరకే రక్షకుండు ఉదయించే పాలకుండు (2) రండి వేగమే రండి శీఘ్రమే (2) తరలి వేగమే ||కొండలలో|| Kondalalo Konalalo Bethalemu Graamamulo Kanipinche Prabhu Dootha Vinipinchenu Shubha Vaartha Chelaregene Aanandamu Rakshakuni Raakatho (2) ||Kondalalo|| Korikese Chali Gaalilo Vanikinche Nadi Reyilo (2) Kaaparula Bhayamu Theera Paamarula Mudamu Meera (2) Doothaa Gaanamu Shraavyaa Raagamu (2) Parama Geethamu ||Kondalalo|| Daaveedu Puramanduna Pashuvula Shaalayanduna (2) Mana Korake Rakshakundu Udayinche Paalakundu (2) Randi Vegame Randi Sheeghrame (2) Tharali Vegame ||Kondalalo||