కొండలతో చెప్పుము - YouWorship
Kondalatho Cheppumu
Artist: అనిల్ కుమార్
Category: Praise
Song Lyrics
కొండలతో చెప్పుము కదిలిపోవాలని బండలతో మాట్లాడుము కరిగిపోవాలని (2) నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే – (3) మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు మనసులో సందేహించక మాట్లాడు మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు యేసుని నామములోనే మాట్లాడు ||కొండలతో|| యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనే యేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనే గాలి పైకి లేచి – అలలు ఎంతో ఎగసి దోనెలోనికొచ్చెను జలములు జోరున శిష్యులేమో జడిసి – వానలోన తడిసి – బహుగా అలసిపోయే ప్రభువా ప్రభువా – లేవవా త్వరగా మేము నశించిపోతున్నామని ప్రభువును లేపిరి – తమలో ఉంచిన – దైవ శక్తి మరచి రక్షకుడు పైకి లేచాడు – శిష్యులకు చేసి చూపాడు పరిస్థితుత్లతో మాటలాడాడు ఆ గాలినేమో గద్దించి – తుఫాన్ని ఆపేసి – నిమ్మల పరిచాడు శిష్యులను తేరి చూచాడు – విశ్వాసం ఎక్కడన్నాడు అధికారం వాడమన్నాడు ఇక మనమంత ప్రభు లాగ – చేసేసి గెలిచేసి ప్రభునే స్తుతిద్దాము – జై జై జై జై జై జై జై జై జై ఈశు మసీహ్ కి జై ఈశు కే జై జై జై ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు|| పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చెనే పాతాళ లోక ద్వారాలు నిలువనేరవనెనే కోతకొచ్చి నిలిచెను మనకై నేడు వాక్యముతో కది-లించిన చాలు – కోత పండగేలే కాపరి లేని గొర్రెలు వారని – కనికరపడెను ప్రభువు నాడు క్రీస్తుని కనులతో – చూద్దామా – తప్పిపోయిన ప్రజను ప్రభు లాగా వారిని ప్రేమిద్దాం – సాతాను క్రియలు బందిద్దాం విశ్వాస వాక్కు పలికేద్దాం ఇక ఆ తండ్రి చిత్తాన్ని – యేసయ్యతో కలిసి – సంపూర్తి చేద్దాం పరలోక రాజ్య ప్రతినిధులం – తాళాలు ఇంకా తెరిచేద్దాం ఆత్మలను లోనికి నడిపిద్దాం ఇక సంఘంగా ఏకంగా – పాడేద్దాం అందంగా ఈశు మసీహ్ కి జై – జై జై జై జై జై జై జై జై జై ఈశు మసీహ్ కి జై ఈశు కే జై జై జై ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు|| Kondalatho Cheppumu Kadilipovaalani Bandalatho Maatlaadumu Karigipovaalani (2) Nammuta Nee Valanaithe Samastham Saadhyame – (3) Maatlaadu Maatlaadu Mounamuga Undaku Manasulo Sandehinchaka Maatlaadu Maatlaadu Maatlaadu Mounamuga Undaku Yesuni Naamamulone Maatlaadu ||Kondalatho|| Yesayya Unna Done Paina Thuphaanu Kottene Yesayya Done Amaramuna Nidrinchuchundene Gaali Paiki Lechi – Alalu Entho Egasi Donelonikochchenu Jalamulu Joruna Shishyulemo Jadisi – Vaanalona Thadisi – Bahugaa Alasipoye Prabhuvaa Prabhuvaa – Levavaa Thvaragaa Memu Nashinchipothunnaamani Prabhuvunu Lepiri – Thamalo Unchina – Daiva Shakthi Marachi Rakshakudu Paiki Lechaadu Shishyulaku Chesi Choopaadu Paristhithutlatho Maatalaadaadu Aa Gaalinemo Gaddhinchi – Thuphaanni Aapesi Nimmala Parichaadu Shishyulanu Theri Choochaadu Vishwaasam Ekkadannaadu Adhikaaram Vaadamannaadu Ika Manamantha Prabhu Laaga – Chesesi Gelichesi Prabhune Sthuthiddhaamu – Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Yeshu Ke Jai Jai Jai Prabhu Ke Jai Jai Jai (2) ||Maatlaadu|| Paraloka Raajya Thaalaalu Mana Chethikichchene Paathaala Loka Dwaaraalu Niluvaneravanene Kannuletthi Choodu – Thellabaare Pairu Kothakochchi Nilichenu Manakai Nedu Vaakyamutho Kadi-linchina Chaalu – Kotha Pandagele Kaapari Leni Gorrelu Vaarani – Kanikarapadenu Prabhuvu Naadu Kreesthuni Kanulatho – Chooddaamaa – Thappipoyina Prajanu Praabhu Laagaa Vaarini Premiddhaam – Saathaanu Kriyalu Bandhiddhaam Vishwaasa Vaakku Palikeddhaam Ika Aa Thandri Chitthaanni – Yesayyatho Kalisi Sampoorthi Cheddaam Paraloka Raajya Prathinidhulam – Thaalaalu Inka Thericheddhaam Aathmalanu Loniki Nadipiddhaam Ika Sanghamgaa Ekamgaa Paadeddhaam Andamgaa Yeshu Maseeh Ki Jai – Jai