కృప వెంబడి కృపతో - YouWorship
Krupa Vembadi Krupatho
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా నను ప్రేమించిన నా యేసయ్యా (2) నను కరుణించిన నా యేసయ్యా (2) ||కృప|| నా యెడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2) అవి వర్ణించలేను నా యేసయ్యా అవి వివరింపలేను నా యేసయ్యా (2) నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప|| ఎన్నో దినములు నిన్ను నే విడచితిని ఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2) విడువని ఎడబాయని నా యేసయ్యా మరువక ప్రేమించిన నా యేసయ్యా (2) ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా ||కృప|| Krupa Vembadi Krupatho Nanu Preminchina Naa Yesayyaa Nanu Preminchina Naa Yesayyaa (2) Nanu Karuninchina Naa Yesayyaa (2) ||Krupa|| Naa Yedala Neekunna Thalampulu Bahu Visthaaramugaa Unnavi Neelo Devaa (2) Avi Varninchalenu Naa Yesayyaa Avi Vivarimpalenu Naa Yesayyaa (2) Naa Yedala Neekunna Vaanchalanniyu ||Krupa|| Enno Dinamulu Ninnu Ne Vidachithini Enno Dinamulu Ninnu Ne Marachithini (2) Viduvani Edabaayani Naa Yesayyaa Maruvaka Preminchina Naa Yesayyaa (2) Aemichchi Nee Runamu Theerchedanayyaa ||Krupa||