కృప కృప నీ కృప - YouWorship
Krupa Krupa Nee Krupa
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
కృప కృప నీ కృప కృప కృప క్రీస్తు కృప (2) నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి యున్నాను నా నమ్మికయుంచి యున్నాను (2) ||కృప|| కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను (2) నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ (2) ||కృప|| దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప (2) నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ (2) ||కృప|| Krupa Krupa Nee Krupa Krupa Krupa Kreesthu Krupa (2) Nenaithe Nee Krupayandu Nammika Yunchi Yunnaanu Naa Nammika Yunchi Yunnaanu (2) ||Krupa|| Krupanu Goorchi Nyaayamu Goorchi Nenu Paadedanu Nee Sannidhilo Nirdoshamutho Nenu Nadachedanu (2) Nee Krupaye Naaku Aadhaaram Aa Krupaye Naaku Aadarana (2) ||Krupa|| Deena Dashalo Nenunnappudu Nanu Maruvanidi Nee Krupa Nenee Sthithilo Unnaanante Kevalamu Adi Nee Krupa (2) Nee Krupaye Naaku Aadhaaram Aa Krupaye Naaku Aadarana (2) ||Krupa||