కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు - YouWorship
Krupa Kanikaramula Maa Devaa Kruthagnathanarpinthu
Artist: సీయోను గీతాలు
Category: Thanksgiving
Song Lyrics
పల్లవి: కృప కనికరముల - మా దేవా - కృతజ్ఞతనర్పింతు (2) 1. యెహోవా చేసిన - ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును? (2) యెహోవా నామమున - ప్రార్థన జేసెదను (2) - రక్షణ పాత్రచేబూని (1) 2. యెహోవాకు నా - మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను యెహోవా ప్రజలలో - యెరూషలేములో - ఎల్లప్పుడు స్తుతింతు 3. తల్లి గర్భమున - రూపింపబడక మునుపే నన్ను - ఎరిగితివి తల్లి గర్భమునుండి - బయలుపడకముందే - ప్రతిష్టించితివి 4. పూర్ణ మనస్సుతో - నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి కరుణతో నీవే - నన్ను వెదకి - రక్షించితివి ప్రభువా 5. దూషకుడను - హింసకుడను హానికరుడనై యుంటిని దాసునిగా నన్ను - జేసికొంటివి - దోషముల బాపి 6. ఇది నీకొరకై - విరువబడిన నా శరీరమనియంటివి ఇది నీ పాప - క్షమకొరకై - చిందిన రక్తమంటివి 7. నీదు కృపతో - నాదు యేసు నన్ను నీవు - రక్షించితివి కాదునాదు - క్రియలవలన - ఇది దేవుని వరమే 8. చెప్పనశక్యము - మహిమా యుక్తము నీవొసంగిన - సంతోషము తప్పకుండ హల్లెలూయ - పాటపాడెదన్ Pallavi: Krupa Kanikaramula - Maa Devaa - Kruthagnathanarpinthu (2) 1. Yehovaa Chesina - Upakaaramulakai Aayana Kemi Chellinthunu? (2) Yehovaa Naamamuna - Praarthana Jesedanu (2) - Rakshana Paathrachebooni (1) 2. Yehovaaku Naa - Mrokkubadi Chellinthu Yehovaa Daasudanu Nenu Yehovaa Prajalalo - Yerooshalemulo - Ellappudu Sthuthinthu 3. Thalli Garbhamuna - Roopimpabadaka Munupe Nannu - Erigithivi Thalli Garbhamunundi - Bayalupadakamunde - Prathishtinchithivi 4. Poorna Manassutho - Nannu Vedakina Nannu Kanugondurantivi Karunatho Neeve - Nannu Vedaki - Rakshinchithivi Prabhuvaa 5. Dooshakudanu - Hinsakudanu Haanikarudanai Yuntini Daasunigaa Nannu - Jesikontivi - Doshamula Baapi 6. Idi Neekorakai - Viruvabadina Naa Shareeramaniyantivi Idi Nee Paapa - Kshamakorakai - Chindina Rakthamantivi 7. Needu Krupatho - Naadu Yesu Nannu Neevu - Rakshinchithivi Kaadunaadu - Kriyalavalana - Idi Devuni Varame 8. Cheppanashakyamu - Mahimaa Yukthamu Neevosanggina - Santhoshamu Thappakunda Hallelooya - Paatapaadedan