కృప కనికరముల - YouWorship
Krupa Kanikaramula
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
కృప కనికరముల మా దేవా – కృతజ్ఞత నర్పింతు (2) యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును (2) యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను (2) రక్షణ పాత్ర చేబూని ||కృప|| నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి (2) కాదు నాదు – క్రియల వలన (2) ఇది దేవుని వరమే ||కృప|| చెప్ప నశక్యము మహిమ యుక్తము నీవొసంగిన సంతోషము (2) తప్పకుండా – హల్లెలూయా (2) పాట పాడెదన్ ||కృప|| Krupa Kanikaramula Maa Devaa – Kruthagnatha Narpinthu (2) Yehovaa Chesina Upaakaaramulakai Aayanakemi Chellinthunu (2) Yehovaa Naamamuna – Praardhana Chesedanu (2) Rakshana Paathra Chebooni ||Krupa|| Needu Krupatho Naadu Yesu Nannu Neevu Rakshinchithivi (2) Kaadu Naadu – Kriyala Valana (2) Idi Devuni Varame ||Krupa|| Cheppa Nashakyamu Mahima Yukthamu Neevosangina Santhoshamu (2) Thappakundaa – Hallelooyaa (2) Paata Paadedan ||Krupa||