కృపా సత్య సంపూర్ణుడా - YouWorship
Krupaa Sathya Sampoornudaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స స స ని స గ… స స స ని స గ స స స ని స గ మ ప మ మ మ గ ప మ… మ మ మ గ ప మ మ మ మ గ ప మ గ స కృపా సత్య సంపూర్ణుడా (2) కృపామయుడా కృప చూపుటే నీ సంకల్పమా ||కృపా|| స ని స ని మ ప ని ప ని ప గ మ ప మ ప మ గ ని స నీ కృప నను విడువక శాశ్వతముగా కాచెనుగా (2) మార్పులేని నీ మహా కృపలో (2) మహిమ రాజ్యమున చేర్చుమా ||కృపా|| నీ కృప అభిషేక తైలమై నా తలపై ప్రోక్షించినావు (2) నిత్యముండు నీ కృపతో (2) నిరతము నను గావుము ప్రభువా ||కృపా|| స గ స గ గ… స గ స మ మ… గ మ గ ప ప మ ప మ ని ని… ప ని ప స స (2) ప ని స గ స ని… మ ప ని స ని ప గ మ ప ని ప మ… గ మ గ రి స (2) నీ కృప రక్షణ దుర్గమై నా ముందర నడచిన ప్రభువా (2) అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును (2) హతమొందించెద నీ కృపతో ||కృపా|| Sa Sa Sa Ni Sa Ga… Sa Sa Sa Ni Sa Ga Sa Sa Sa Ni Sa Ga Ma Pa Ma Ma Ma Ga Pa Ma… Ma Ma Ma Ga Pa Ma Ma Ma Ma Ga Pa Ma Ga Sa Krupaa Sathya Sampoornudaa (2) Krupaamayudaa Krupa Choopute Nee Sankalpamaa ||Krupaa|| Sa Ni Sa Ni Ma Pa Ni Pa Ni Pa Ga Ma Pa Ma Pa Ma Ga Ni Sa Nee Krupa Nanu Viduvaka Shaashwathamugaa Kaachenugaa (2) Maarpuleni Nee Mahaa Krupalo (2) Mahima Raajyamuna Cherchumaa ||Krupaa|| Nee Krupa Abhisheka Thailamai Naa Thalapai Prokshinchinaavu (2) Nithyamundu Nee Krupatho (2) Nirathamu Nanu Gaavumu Prabhuvaa ||Krupaa|| Sa Ga Sa Ga Ga… Sa Ga Sa Ma Ma… Ga Ma Ga Pa Pa Ma Pa Ma Ni Ni.. Pa Ni Pa Sa Sa (2) Pa Ni Sa Ga Sa Ni… Ma Pa Ni Sa Ni Pa Ga Ma Pa Ni Pa Ma… Ga Ma Ga Ri Sa (2) Nee Krupa Rakshana Durgamai Naa Mundara Nadachina Prabhuvaa (2) Addugaa Vachchu Saathaanu Balamunu (2) Hathamondincheda Nee Krupatho ||Krupaa||