కృపా సత్య - YouWorship
Krupaa Sathya
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానికేమహానీయుడవు నీవేనయ్యా దాటిరే నీ జనులు బహు క్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యములు మునిగి పోయెనే నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవియ్యగా నా అరణ్య రోధన ఉల్లాసముగా మారిపోయెనే నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా Pallavi|| Krupaa Sathya Sampoornudaa Sarvalokaanike Chakravarthivi Neeve Yesayyaa Naa Sanmaanikemahaaneeyudavu Neevenayyaa Cha|| Erra Samudramu Nee Aagna Meraku Rahadaarigaa Maaragaa Daatire Nee Janulu Bahu Kshemamugaa Aa Jalamulalone Shathru Sainyamulu Munigi Poyene Cha|| Noothana Kriyanu Cheyuchunnaanani Neevu Selaviyyagaa Naa Edaari Jeevithame Sukha Saukhyamu Kaagaa Naa Aranya Rodhana Ullaasamugaa Maaripoyene