కృపానిధి - YouWorship
Krupaanidhi
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు నీ కృపలో నన్ను నిలుపుము నీకృపతోనే నను నింపుము ఆకాశము కంటే ఎత్తెయినది నీసత్యం అత్యున్నతము మేఘములంత ఎత్తున్నది ||కృపా|| నీకృప జీవముకంటే ఉత్తమము నీ కృపా బాహుళ్యమే నను నీలో నివసింప చేసినది కృపా ||చ|| నీకృపలను నిత్యము తలచి నీ సత్యములో జీవింతును నీ కృపాతి శయములనే నిత్యము నేను కీర్తింతును ||కృపా|| ఈ లోకము అశాశ్వతము నీదు కృపయే నిరంతరము నీ కృప నాకుంటే అదిచాలు ||కృపా|| Pallavi|| Krupaanidhi Neeve Prabhu Dayaanidhi Neeve Prabhu Nee Krupalo Nannu Nilupumu Neekrupathone Nanu Nimpumu Cha|| Neekrupa Entho Mahonnathamu Aakaashamu Kante Eththeyinadi Neesathyan Athyunnathamu Meghamulantha Eththunnadi ||Krupaa|| Cha|| Neekrupa Jeevamukante Uththamamu Neekrupa Lenide Brathuka Lenu Nee Krupaa Baahulyame Nanu Neelo Nivasimpa Chesinadi Krupaa ||Cha|| Neekrupalanu Nithyamu Thalachi Nee Sathyamulo Jeevinthunu Nee Krupaathi Shayamulane Nithyamu Nenu Keerthinthunu ||Krupaa|| Cha|| Ee Lokamu Ashaashvathamu