కృపాతిశయముల్ ఓ నా యెహోవా - YouWorship
Krupathishayamul O Naa Yehovaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: కృపాతిశయముల్ ఓ నా యెహోవా - నిత్యమున్ కీర్తింతును - తరతరములకు నీ విశ్వాస్యతన్ - తెలియ జేసెదను (2) 1. యెహోవా వాక్కు దర్శనమందు - అబ్రామునకు వచ్చెను (2) అబ్రామా భయపడకు (2) నీ కేడెమును - బహుమానము నేనై యున్నాననెను (2) 2. నా నిబంధనన్ ఏ నాటికిన్ - రద్దుపరచనని పల్కెన్ మార్చవు నీ మాటను పెదవులతో పల్కిన దానిని దృఢము చేతువు 3. శాశ్వతమైనదా ప్రభుత్వము - తొలగిపోదే నాటికిన్ లయము కాదు ఆ రాజ్యం మహిమ ఘనత ఆధిపత్యమును నీవాయెన్ నిత్యము 4. నీ నిబంధనన్ దావీదుతోడని లేవీయులతో జేసితివి ఆకాశ తారల వలెన్ సముద్ర ఇసుక రేణువులంతగ జేసెదనంటివి 5. దివారాత్రులతో నా నిబంధన - మార్చెదరా మీరు మీరునట్లు అట్లయిన భంగమగున్ దావీదుతోనే జేసినయట్టి నిబంధనంటివి 6. సింహాసనమున దావీదు - సంతతి యుండక మానదు" లేవీయుల్ యాజకులన్ నా పరిచారకులందరిన్ ఫలింపజేసెదనంటివి 7. యెహోవా నీ కృప కార్యములన్నియు - వీనుల విందుగ నొప్పుచుండె శ్లాఘింతున్ మనసారగన్ హల్లెలూయ - స్తోత్రములతో - కీర్తింతు నిత్యము Pallavi: Krupathishayamul O Naa Yehovaa - Nithyamun Keerthinthunu - Tharatharamulaku Nee Vishvaasyathan - Theliya Jesedanu (2) 1. Yehovaa Vaakku Darshanamandu - Abraamunaku Vachchenu (2) Abraamaa Bhayapadaku (2) Nee Kedemunu - Bahumaanamu Nenai Yunnaananenu (2) 2. Naa Nibandhanan E Naatikin - Radduparachanani Palken Maarchavu Nee Maatanu Pedavulatho Palkina Daanini Drudhamu Chethuvu 3. Shaashvathamainadaa Prabhuthvamu - Tholagipode Naatikin Layamu Kaadu Aa Raajyan Mahima Ghanatha Aadhipathyamunu Neevaayen Nithyamu 4. Nee Nibandhanan Daaveeduthodani Leveeyulatho Jesithivi Aakaasha Thaarala Valen Samudra Isuka Renuvulanthaga Jesedanantivi 5. Divaaraathrulatho Naa Nibandhana - Maarchedaraa Meeru Meerunatlu Atlayina Bhanggamagun Daaveeduthone Jesinayatti Nibandhanantivi 6. Sinhaasanamuna Daaveedu - Santhathi Yundaka Maanadu" Leveeyul Yaajakulan Naa Parichaarakulandarin Phalimpajesedanantivi 7. Yehovaa Nee Krupa Kaaryamulanniyu - Veenula Vinduga Noppuchunde Shlaaghinthun Manasaaragan Hallelooya - Sthothramulatho - Keerthinthu Nithyamu