కృపయే నేటి వరకు - YouWorship
Krupaye Neti Varaku
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
కృపయే నేటివరకు కాచెను నాకృప నిన్ను విడువ దనినా కృప] క్రీస్తు మహిమైశ్వర్య మెట్టిదో - పరిశుద్ధులలో చూపితివే జలములలో బడి వెళ్ళునపుడు - అలలవలె అవి పొంగిరాగా భీకర రూపము దాల్చిన లోకము - మ్రింగుటకు నన్ను సమీపించగా ఆశ్చర్యకరములు ఆదుకొని - అందని కృపలో దాచెనుగా సీయోను కొరకే జీవించుచూ - సీయోను రాజుతో హర్షించెదను నీదు వాక్యము - నా పాదములకు - నిత్యమైన వెలుగై యుండున్ Pallavi|| Krupaye Netivaraku Kaachenu Naakrupa Ninnu Viduva Daninaa Krupa] Cha|| Manonethramulu Veliginchinanduna - Yesu Pilichina Pilupunu Kreesthu Mahimaishvarya Mettido - Parishuddhulalo Choopithive Cha|| Jalamulalo Badi Vellunapudu - Alalavale Avi Ponggiraagaa Alala Vale Nee Krupathodai - Cherchenu Nannu Ee Dariki _ ||Krupa|| Cha|| Bheekara Roopamu Daalchina Lokamu - Mringgutaku Nannu Sameepinchagaa Aashcharyakaramulu Aadukoni - Andani Krupalo Daachenugaa