కృపగల దేవుని కొనియాడెదము - YouWorship
Krupagala Devuni Koniyaadedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: కృపగల దేవుని కొనియాడెదము - కృపచాలు నీకనే ప్రభుయేసు (2) 1. పాపములెన్నియో చేసినవారము (2) - నెపములెంచక తన ప్రాణమిడె (2) కృపద్వారానే రక్షించె మనల (2) 2. కృపయు సత్యమును యేసు ద్వారనే - కృపగల దేవుడు ఈ భువికి వచ్చె కృపతోడనే గాచును మనల 3. సర్వకృపానిధియగు మన దేవుడు - పరిపూర్ణత నిచ్చి బలపరచును స్థిరపరచి కాయున్ దుష్టుని నుండి 4. సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్ - సర్వకాలము ప్రభుతో నిలుచుందుము సర్వము మీవని బోధించె 5. శ్రమయైనను సిలువ బాధైనను - శ్రమనొందిన క్రీస్తు ప్రభువుతో క్రమముగా కృపచే సాగెదము 6. ఇక జీవించువాడను నేను కాను - ఇక జీవించుట నా ప్రభు కొరకే సకలంబు ప్రభున కర్పింతున్ 7. నేనేమై యుంటినో అది ప్రభు కృపయే నన్ను నడిపించును ప్రభువు సదా - పెన్నుగా నేర్పును హల్లెలూయ Pallavi: Krupagala Devuni Koniyaadedamu - Krupachaalu Neekane PrabhuYesu (2) 1. Paapamulenniyo Chesinavaaramu (2) - Nepamulenchaka Thana Praanamide (2) Krupadvaaraane Rakshinche Manala (2) 2. Krupayu Sathyamunu Yesu Dvaarane - Krupagala Devudu Ee Bhuviki Vachche Krupathodane Gaachunu Manala 3. SarvaKrupanidhiyagu Mana Devudu - Paripoornatha Nichchi Balaparachunu Sthiraparachi Kaayun Dushtuni Nundi 4. Sarva Sathyamunu Sathyaathma Thelpun - Sarvakaalamu Prabhutho Niluchundumu Sarvamu Meevani Bodhinche 5. Shramayainanu Siluva Baadhainanu - Shramanondina Kreesthu Prabhuvutho Kramamugaa Krupache Saagedamu 6. Ika Jeevinchuvaadanu Nenu Kaanu - Ika Jeevinchuta Naa Prabhu Korake Sakalambu Prabhuna Karpinthun 7. Nenemai Yuntino Adi Prabhu Krupaye Nannu Nadipinchunu Prabhuvu Sadaa - Pennugaa Nerpunu Hallelooya