కృపగల దేవుని - YouWorship
Krupagala Devuni
Artist: జాన్ మిల్టన్
Category: Praise
Song Lyrics
1. కృపగల దేవుని సర్వదా నుతించుండి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును. 2. సర్వశక్తుండాయనే సర్వదా చాటించుండి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును. 3. పగటి నేలునట్లు సూర్యుని సృజించెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును. 4. సర్వజీవకోటిని బ్రోచు దేవు డెన్నండు దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును. 5. కర్త మనయందును కనికర ముంచెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును. 6. దైవ ఘన మహిమ జాటుచుండుండి యిల దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును. 1. Krupagala Devuni Sarvadaa Nuthimchumdi Divya Krupaa Premalu Ellakaala Mumdunu. 2. Sarvashakthumdaayane Sarvadaa Chaatimchumdi Divya Krupaa Premalu Ellakaala Mumdunu. 3. Pagati Nelunatlu Sooryuni Srujimchenu Divya Krupaa Premalu Ellakaala Mumdunu. 4. Sarvajeevakotini Brochu Devu Dennamdu Divya Krupaa Premalu Ellakaala Mumdunu. 5. Kartha Manayamdunu Kanikara Mumchenu Divya Krupaa Premalu Ellakaala Mumdunu. 6. Daiva Ghana Mahima Jaatuchumdumdi Yila Divya Krupaa Premalu Ellakaala Mumdunu.