కృపకాలము దాటిపోవుచున్నది - YouWorship
Krupakaalamu Daatipovuchunnadi
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: కృపకాలము దాటిపోవుచున్నది (1) కృపపొందను పరుగిడి రండు వేవేగ (2) 1. పగలు దాటిపోయెను రాత్రి వచ్చుచున్నది (2) దిగులులేక యేసుని సొంతముగా చేరుడి (2) 2. పాప ఆశ వీడుచు, లోకమైత్రి వీడుచు పాపమన్నింపొందియే జీవమార్గము చేరు 3. సొంత క్రియలు ముందును వెనుక నంధకారము నంతమగ్ని కొలిమియె ఇట్టి మార్గమందున 4. రేపు నీది యగునా మరణవేళ తెలియునా? ప్రాపకుడు యేసుడు వచ్చు వేళ తెలియునా? 5. క్రీస్తు విరోధి వచ్చును నరుల మోసగించును అంత పాప మధికమై దేవ భక్తి తగ్గును 6. దొంగభక్తి వీడుచు బూతుభాష విడచుచు దండనకు తప్పుము శిక్ష రాకముందుగా 7. ఎన్ని మార్లు రక్షణ వార్త వినియు నమ్మక యున్నవారు కృపకై లేచి అంగలార్తురు 8. వ్యాధి శ్రమలు మరణమో వేరు ఎట్టి కష్టమో బాధించక ముందుగా నేసునొద్ద కరుగుము 9. నిన్ను ప్రభువు త్రోయక నరకమునకు పంపక యుండునట్లు దైవకృప పొంద యేసును చేరు 10. ఆది ప్రేమ భ్రష్ఠులై అల్లలాడి జీవించు మానవులను చూడక యేసు విభుని చూడుమా Pallavi: Krupakaalamu Daatipovuchunnadi (1) Krupapondanu Parugidi Randu Vevega (2) 1. Pagalu Daatipoyenu Raathri Vachchuchunnadi (2) Digululeka Yesuni Sonthamugaa Cherudi (2) 2. Paapa Aasha Veeduchu, Lokamaithri Veeduchu Paapamannimpondiye Jeevamaargamu Cheru 3. Sontha Kriyalu Mundunu Venuka Nandhakaaramu Nanthamagni Kolimiye Itti Maargamanduna 4. Repu Needi Yagunaa Maranavela Theliyunaa? Praapakudu Yesudu Vachchu Vela Theliyunaa? 5. Kreesthu Virodhi Vachchunu Narula Mosaginchunu Antha Paapa Madhikamai Deva Bhakthi Thaggunu 6. Donggabhakthi Veeduchu Boothubhaasha Vidachuchu Dandanaku Thappumu Shiksha Raakamundugaa 7. Enni Maarlu Rakshana Vaartha Viniyu Nammaka Yunnavaaru Krupakai Lechi Anggalaarthuru 8. Vyaadhi Shramalu Maranamo Veru Etti Kashtamo Baadhinchaka Mundugaa Nesunodda Karugumu 9. Ninnu Prabhuvu Throyaka Narakamunaku Pampaka Yundunatlu DaivaKrupa Ponda Yesunu Cheru 10. Aadi Prema Bhrashthulai Allalaadi Jeevinchu Maanavulanu Choodaka Yesu Vibhuni Choodumaa