కృపకాలములో ప్రభుయేసుని - YouWorship
Krupakaalamulo PrabhuYesuni
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: కృపకాలములో - ప్రభుయేసుని - అంగీకరించుము ఓ ప్రియుడా (2) కృపకాలములో (1) 1. సర్వలోకము సంపాదించి - నీ ఆత్మను కోల్పోయిన (2) మిత్రుడా నీ కేమి లాభముండును (2) ఈ లాటి జీవముతో (1) యేసుని ప్రేమ స్వరము విని - తెరువు నీ హృదయము (1) ప్రభు యేసుని చరణముల్ చేరి అనంత ముక్తి పొందు (2) 2. ధర్మ కర్మ సంస్కారమువలన - పరిశుద్ధుడవు కానేరవు భక్తి వేషాలు ధరించుకొన్న - పరలోకము చేరవు కాగా మిత్రుడా నీ పాపములను - ఒప్పుకొను యేసు నొద్ద మహాప్రభుని చరణముల్ చేరి - అర్పించుకో నిన్నే 3. ప్రభుయేసుక్రీస్తు నిత్యరక్షణకు - ఏకైక మార్గం గ్రహించుకో పాపమార్గం వదలి పశ్చాత్తాపముతో - ప్రభుశరణము చేరి నీ పాపములను ప్రభురక్తమందు - కడిగి శుద్ధిచేసుకో పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు 4. క్రీస్తులో పూర్ణ నిత్యజీవం - పరలోక ఆశీర్వాదములు ఓ మరణమా నీ ముల్లెక్కడ - క్రీస్తునందు విజయమే శిక్ష దండన తొలగింపబడె - ప్రభుయేసు క్రీస్తునందే ప్రభు శక్తిచే పాతాళ ద్వారం - సదా ఓడింపబడె Pallavi: Krupakaalamulo - PrabhuYesuni - Anggeekarinchumu O Priyudaa (2) Krupakaalamulo (1) 1. Sarvalokamu Sampaadinchi - Nee Aathmanu Kolpoyina (2) Mithrudaa Nee Kemi Laabhamundunu (2) Ee Laati Jeevamutho (1) Yesuni Prema Svaramu Vini - Theruvu Nee Hrudayamu (1) Prabhu Yesuni Charanamul Cheri Anantha Mukthi Pondu (2) 2. Dharma Karma Sanskaaramuvalana - Parishuddhadavu Kaaneravu Bhakthi Veshaalu Dharinchukonna - Paralokamu Cheravu Kaagaa Mithrudaa Nee Paapamulanu - Oppukonu Yesu Nodda MahaaPrabhuni Charanamul Cheri - Arpinchuko Ninne 3. PrabhuYesuKreesthu Nithyarakshanaku - Ekaika Maargan Grahinchuko Paapamaargan Vadali Pashchaaththaapamutho - Prabhusharanamu Cheri Nee Paapamulanu Prabhurakthamandu - Kadigi Shuddhichesuko Paraloka Aasheervaadamulu Nithya Jeevamu Pondu 4. Kreesthulo Poorna Nithyajeevan - Paraloka Aasheervaadamulu O Maranamaa Nee Mullekkada - Kreesthunandu Vijayame Shiksha Dandana Tholagimpabade - PrabhuYesu Kreesthunande Prabhu Shakthiche Paathaala Dvaaran - Sadaa Odimpabade