కృతజ్ఞతన్ తలవంచి - YouWorship
Kruthagnathan Thalavanchi
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక-నే ఈవి ఇల అర్పింతును నన్నే నీకు (2) దూరమైతి నీ ప్రేమ మరచి నే రేపితి నీ గాయముల్ (2) దూరముగా నిక వెళ్ళజాల కూర్చుండెద నీ చెంతనే (2) ||కృతజ్ఞతన్|| ఆకర్షించే లోకాశాలన్ని లోక మహిమ నడ్డగించు (2) కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యజింతును (2) ||కృతజ్ఞతన్|| తరముల నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము (2) నిరంతరము సేవించినను తీర్చలేను నీ ఋణము (2) ||కృతజ్ఞతన్|| Kruthagnathan Thalavanchi Naadu Jeevamu Arpinthunu Lede Ika-ne Eevi Ila Arpinthunu Nanne Neeku (2) Dooramaithi Nee Prema Marachi Ne Repithi Nee Gaayamul (2) Dooramugaa Nika Vellajaala Koorchundedha Nee Chenthane (2) ||Kruthagnathan|| Aakarshinche Lokaashalanni Loka Mahima Naddaginchu (2) Korkelanni Kreesthu Premakai Nikkamugaa Thyajinthunu (2) ||Kruthagnathan|| Tharamula Nee Prema Naakai Varnimpanu Ashakyamu (2) Nirantharamu Sevinchinanu Theerchalenu Nee Runamu (2) ||Kruthagnathan||