కృతజ్ఞతతో స్తుతి పాడెద - YouWorship
Kruthagnathatho Sthuthi Paadeda
Artist: పి జి అబ్రహాం
Category: Thanksgiving
Song Lyrics
కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసు నాథా నాకై నీవు చేసిన మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు (2) అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా (2) నా ఊహలకంటెను అధికముగా దయచేయు ప్రేమామయా (2) ||కృతజ్ఞతతో|| నిజ రక్షకుడు యేసు క్రీస్తని విశ్వసించెద అను నిత్యము (2) నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు ||కృతజ్ఞతతో|| Kruthangnathatho Sthuthi Paadeda Naa Yesu Naathaa Naakai Neevu Chesina Mellakai Koti Koti Kruthagnathalu (2) Arhathe Leni Naapai Needu Prema Choopina Krupaamayaa (2) Naa Oohalakantenu Adhikamugaa Dayacheyu Premaamayaa (2) ||Kruthagnathatho|| Nija Rakshakudu Yesu Kreesthani Vishwasincheda Anu Nithyamu (2) Nee Paada Sevalo Brathukutakai Nee Varamu Prasaadinchumu Nee Paada Sevalo Brathukutakai Varamulatho Abhishekinchu ||Kruthagnathatho||