కృంగిన వేళలో - YouWorship
Krungina Velalo
Artist: చేతన్ మంత్రి
Category: Praise
Song Lyrics
కృంగిన వేళలో – ఆపద సమయములో నా శ్రమలన్నిటిలో – నా సహాయము నీవే నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2) నిన్నాశ్రయించగా – నే ధన్యుడనైతిని నీవే తండ్రివై – నా త్రోవను నడిపించితివి నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2) Krungina Velalo – Aapada Samayamulo Naa Shramalannitilo – Naa Sahaayamu Neeve Nijamaina Snehithudaa – Nanu Viduvaka Preminchithivi Yadaarthavanthudanai – Raaja Maargamu Pondithini Nireekshana Neeve – Naa Aashrayam Neeve (2) Ninnaashrayainchagaa – Ne Dhanyudanaithini Neeve Thandrivai – Naa Throvanu Nadipinchithivi Nijamaina Snehithudaa – Nanu Viduvaka Preminchithivi Yadaarthavanthudanai – Raaja Maargamu Pondithini Nireekshana Neeve – Naa Aashrayam Neeve (2)