కూర్చుందును నీ సన్నిధిలో - YouWorship
Koorchundunu Nee Sannidhilo
Artist: జోసఫ్ కొండా
Category: Correction
Song Lyrics
కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2) నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును|| ప్రతి విషయం నీకర్పించెదా నీ చిత్తముకై నే వేచెదా (2) నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2) నీ నామమునే హెచ్చించెదా (2) నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే – నా ఆధారము నీవే యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును|| ప్రతి దినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా (2) నీ వాక్యానుసారము జీవించెదా (2) నీ ఘన కీర్తిని వివరించెదా (2) నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును|| Koorchundunu Nee Sannidhilo – Devaa Prathi Dinam Dhyaaninthunu Nee Vaakyamunu – Devaa Prathi Kshanam (2) Nirantharam Nee Naamamune Gaanamu Chesedanu Prathi Kshanam Nee Sannidhine Anubhavinchedanu ||Koorchundunu|| Prathi Vishayam Neekarpinchedaa Nee Chitthamukai Ne Vechedaa (2) Nee Spoorthini Pondi Ne Saagedaa (2) Nee Naamamune Hechchincheda (2) Naa Athishayamu Neeve – Naa Aashrayamu Neeve Naa Aanandamu Neeve – Naa Aadhaaramu Neeve Yesu Yesu Yesu Yesu.. ||Koorchundunu|| Prathi Dinamu Nee Mukha Kaanthitho Naa Hrudaya Deepam Veligincheda (2) Nee Vaakyaanusaaramu Jeevinchedaa (2) Nee Ghana Keerthini Vivarinchedaa (2) Naa Durgamu Neeve – Naa Dhwajamu Neeve Naa Dhairyamu Neeve – Naa Darshanam Neeve Yesu Yesu Yesu Yesu.. ||Koorchundunu||