కుమ్మరి చేతిలో - YouWorship
Kummari Chethilo
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
కుమ్మరి చేతిలో మంటి వలె తల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2) అయ్యా నీ కృపతో నన్ను మార్చుము యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము ||కుమ్మరి|| నాలోని స్వయమును నలుగ గొట్టుము నాలోని వంకరలు సక్కగా చేయుము (2) నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు (2) సారె పైనుండి తీసివేయకు (2) ||కుమ్మరి|| నాలోని అహమును పారద్రోలుము నాలోని తొందరలు తీసి వేయుము (2) నీ భుజముపై ఆనుకొనే బిడ్డగా మార్చుము (2) నీ చేతితో నడిపించుము (2) ||కుమ్మరి|| Kummari Chethilo Manti Vale Thalli Odilo Pasi Bidda Vale (2) Ayyaa Nee Krupatho Nannu Maarchumu Yesayyaa Nee Polikagaa Nannu Diddhumu ||Kummari|| Naaloni Swayamunu Naluga Gottumu Naaloni Vankaralu Sakkagaa Cheyumu (2) Nee Polika Vachche Varaku Naa Cheyi Viduvaku (2) Saare Painundi Theesiveyaku (2) ||Kummari|| Naaloni Ahamunu Paaradrolumu Naaloni Thondaralu Theesi Veyumu (2) Nee Bhujamupai Aanukone Biddagaa Maarchumu (2) Nee Chethitho Nadipinchumu (2) ||Kummari||