కీర్తింతు నీ నామమున్ - YouWorship
Keerthinthu Nee Naamamun
Artist: జాషువా షేక్
Category: Praise
Song Lyrics
కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్ (2) మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో (2) నిను నే కొనియాడెదన్ (4) ||కీర్తింతు|| ప్రతి ఉదయం నీ స్తుతి గానం దినమంతయు నీ ధ్యానం (2) ప్రతి కార్యం నీ మహిమార్ధం (2) సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2) ||కీర్తింతు|| నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ వేలాది స్తుతులన్ చెల్లిస్తూ (2) ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ (2) నిన్నే నేను ఆరాధిస్తూ (2) ||కీర్తింతు|| అమూల్యమైనది నీ నామం ఇలలో శ్రేష్టమైనది నీ నామం (2) ఉన్నతమైనది నీ నామం (2) నాకై నిలచిన మోక్ష మార్గం (2) ||కీర్తింతు|| Keerthinthu Nee Naamamun Na Prabhuvaa… Sannuthinthu Nee Naamamun (2) Manasaaraa Ellappudu Krottha Geethamutho (2) Ninu Ne Koniyaadedan (4) ||Keerthinthu|| Prathi Udayam Nee Sthuthi Gaanam Dinamanthayu Nee Dhyaanam (2) Prathi Kaaryam Nee Mahimaardham (2) Sandhya Velalo Nee Sthothra Geetham (2) ||Keerthinthu|| Neevu Chesina Melulan Lekkisthu Velaadi Sthuthulan Chellisthu (2) Enaleni Nee Premanu Varnisthu (2) Ninne Nenu Aaraadhisthu (2) ||Keerthinthu|| Amoolyamainadi Nee Naamam Ilalo Shreshtamainadi Nee Naamam (2) Unnathamainadi Nee Naamam (2) Naakai Nilachina Moksha Maargam (2) ||Keerthinthu||