కీర్తింతును నీ నామము - YouWorship
Keerthinthunu Nee Naamamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా (2) మదిలో ధ్యానించి (2) తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా ||కీర్తింతును|| ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా (2) కల్వరిలో కృప చూపి కలుషాలు బాపిన.. నా యేసయ్యా ||కీర్తింతును|| వేనోళ్ళతోను పొగిడినా నీ ఋణము తీరునా (2) ఇన్నాళ్లు కన్నీళ్లు (2) తుడిచావు జాలితో.. నా యేసయ్యా ||కీర్తింతును|| జీవింతు నేను నీ కొరకే నీ సాక్షిగా ఇలలో (2) సేవించి పూజింతు (2) నీ పాద సన్నిధిలో.. నా యేసయ్యా ||కీర్తింతును|| Keerthinthunu Nee Naamamu Manasaaraa Yesayyaa (2) Madilo Dhyaaninchi (2) Thariyinthu Nenayyaa.. Naa Yesayyaa ||Keerthinthunu|| Aeleshamaina Karunaku Ee Doshi Paathramaa (2) Kalvarilo Krupa Choopi (2) Kalushaalu Baapina.. Naa Yesayyaa ||Keerthinthunu|| Venollathonu Pogadinaa Nee Runamu Theerunaa (2) Innaallu Kanneellu (2) Thudichaavu Jaalitho.. Naa Yesayyaa ||Keerthinthunu|| Jeevinthu Nenu Nee Korake Nee Saakshigaa Ilalo (2) Sevinchi Poojinthu (2) Nee Paada Sannidhilo.. Naa Yesayyaa ||Keerthinthunu||