కావలివాడా ఓ కావలివాడా - YouWorship
Kaavalivaadaa O Kaavalivaadaa
Artist: సిద్దిపేట ప్రకాష్
Category: Correction
Song Lyrics
కావలివాడా ఓ కావలివాడా కనులు తెరచి పొలమును చూడు కోతకు వచ్చిన పంటను కోయుము ||కావలి|| పిలిచెను నీ యజమానుడు జత పనివాడవై యుండుటకు (2) కొలుచును నీ ఫలమంతమున పని చేసిన రీతిగనే (2) ||కావలి|| నమ్మెను నీ యజమానుడు అప్పగించెను తన స్వాస్థ్యము (2) తిరిగి వచ్చును జీతమియ్యను సిద్ధ పడుము ఇక నిద్ర మాని (2) ||కావలి|| ఎంచెను నీ యజమానుడు నీ పాదములు సుందరములని (2) ఉంచెను కర్మెలు పర్వతముపై పరుగిడుము పరాక్రమ శాలివై (2) ||కావలి|| వేయుము పునాది నేర్పరివై చెక్కుము రాళ్లను శిల్ప కారివై (2) కొయ్య కాలును కర్ర గడ్డియు కాలిపోవును అగ్ని పరీక్షలో (2) ||కావలి|| Kaavalivaadaa O Kaavalivaadaa Kanulu Therachi Polamunu Choodu Kothaku Vachchina Pantanu Koyumu ||Kaavali|| Pilichenu Nee Yajamaanudu Jatha Panivaadavai Yundutaku (2) Koluchunu Nee Phalamanthamuna Pani Chesina Reethigane (2) ||Kaavali|| Nammenu Nee Yajamaanudu Appaginchenu Thana Swaasthyamu (2) Thirigi Vachchunu Jeethamiyyanu Siddha Padumu Ika Nidra Maani (2) ||Kaavali|| Enchenu Nee Yajamaanudu Nee Paadamulu Sundaramulani (2) Unchenu Karmelu Parvathamupai Parugidumu Paraakrama Shaalivai (2) ||Kaavali|| Veyumu Punaadi Nerparivai Chekkumu Raallanu Shilpa Kaarivai (2) Koyya Kaalunu Karra Gaddiyu Kaalipovunu Agni Pareekshalo (2) ||Kaavali||