కాలాలు మారిన గాని - YouWorship
Kaalaalu Maarina Gaani
Artist: సుధాకర్
Category: Praise
Song Lyrics
కాలాలు మారిన గాని – యేసు మారడు తరతరాలు మారినా యేసుని ప్రేమ మారదు – (2) ||కాలాలు|| గర్భమున పుట్టిన మొదలు తల్లి ఒడిలోనున్నది మొదలు (2) కడవరకు మోసే ప్రేమది ముదమార పిలిచే ప్రేమది (2) ||కాలాలు|| నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని (2) కడవరకు నిలిచే ప్రేమది కలుషములు తుడిచే ప్రేమది (2) ||కాలాలు|| Kaalaalu Maarina Gaani – Yesu Maaradu Tharatharaalu Maarinaa Yesuni Prema Maaradhu – (2) ||Kaalaalu|| Garbhamuna Puttina Modalu Thalli Odilonunnadi Modalu (2) Kadavaraku Mose Premadi Mudamaara Piliche Premadi (2) ||Kaalaalu|| Ningi Nela Maarina Gaani Parvathaalu Tholagina Gaani (2) Kadavaraku Niliche Premadi Kalushamulu Thudiche Premadi (2) ||Kaalaalu||