కాలవిలువ నీకు తెలియకపోయిన - YouWorship
Kaalaviluva Neeku Theliyakapoyina
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: కాలవిలువ నీకు తెలియకపోయిన - కన్నీరు కార్చెదవు (2) అను పల్లవి: భువిలో యేసు నిన్నుంచిన యుద్దేశము (2) భావమందు తలచి యేసుచే జీవించుము (2) 1. ఇష్టప్రకారము మనసు వీడి నడచి - కోప పాత్రుడ వగుదువె (2) రక్షణ్య జీవితమొంది సంతోషించ (2) ననుగ్రహ కాలమిదే యని తెలిసి (2) 2. ఇహమందు సేవకు యేసు నిన్ను పిల్చె - నని తెలిసికొనుము ఘనమైన పనిని మరచి నిద్రించిన పగలు గతించక నిక నేమి చేతువు 3. నోవహుకాలమున నూట ఇరువది - యేండ్లు చూచి లోకమును నశింప జేసెను కృపతో నీ కిడిన ఆయుస్సు ఈ ఏటితోనే ముగిసిన 4. ముందు యిర్మియా హనన్యాకు తెలిపిన - ఏటనే మృతిపొందెను ఏ సమయము నీకు సొంత మనకుము ఈ ఏటనే నీవు మరణించవచ్చును Pallavi: Kaalaviluva Neeku Theliyakapoyina - Kanneeru Kaarchedavu (2) Anu Pallavi: Bhuvilo Yesu Ninnunchina Yuddeshamu (2) Bhaavamandu Thalachi Yesuche Jeevinchumu (2) 1. Ishtaprakaaramu Manasu Veedi Nadachi - Kopa Paathruda Vaguduve (2) Rakshanya Jeevithamondi Santhoshincha (2) Nanugraha Kaalamide Yani Thelisi (2) 2. Ihamandu Sevaku Yesu Ninnu Pilche - Nani Thelisikonumu Ghanamaina Panini Marachi Nidrinchina Pagalu Gathinchaka Nika Nemi Chethuvu 3. Novahukaalamuna Noota Iruvadi - Yendlu Choochi Lokamunu Nashimpa Jesenu Krupatho Nee Kidina Aayussu Ee Etithone Mugisina 4. Mundu Yirmiyaa Hananyaaku Thelipina - Etane Mruthipondenu E Samayamu Neeku Sontha Manakumu Ee Etane Neevu Maraninchavachchunu