కాపాడే దేవుడు యేసయ్యా - YouWorship
Kaapaade Devudu Yesayyaa
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
కాపాడే దేవుడు యేసయ్యా కరుణించే రక్షకుడేసయ్యా మనసు మార్చు దేవుడు యేసయ్యా నిత్య జీవ మార్గం యేసయ్యా (2) ఓరన్నో వినరన్నా – ఓరన్నో కనరన్నా ఓరయ్యో వినరయ్యా – ఓరయ్యో కనరయ్యా ||కాపాడే|| మనుష్యులను నమ్మొద్దనెను మంచి మాటలు పలికెదరనెను (2) మోసం చేసే మనుష్యులకంటే మంచి దేవుడు యేసే మిన్నన్నా మోక్షమిచ్చుఁ యేసే గొప్పని తెలుసుకుంటే మంచిది ఓరన్నా ||ఓరన్నో|| నిన్ను విడువనన్నాడు ఎడబాయను అన్నాడు (2) దిగులు చెంది కలత చెందకు నీ అభయం నేనే అన్నాడు (2) ||ఓరన్నో|| Kaapaade Devudu Yesayyaa Karuninche Rakshakudesayyaa Manasu Maarchu Devudu Yesayyaa Nithya Jeeva Maargam Yesayyaa (2) Oranno Vinarannaa – Oranno Kanarannaa Orayyo Vinavayyaa – Orayyo Kanavayyaa ||Kaapaade|| Manushyulanu Nammoddanenu Manchi Maatalu Palikedaranenu (2) Mosam Chese Manushyulakante Manchi Devudu Yese Minnannaa Mokshamichchu Yese Goppani Thelusukunte Manchidi Orannaa ||Oranno|| Ninnu Viduvanannaadu Edabaayanu Annaadu (2) Digulu Chendi Kalatha Chendaku Nee Abhayam Nene Annaadu (2) ||Oranno||