కానాపురంబులో గడు వింతగా - YouWorship
Kaanaapurambulo Gadu Vinthagaa
Artist: Unknown Artist
Category: Marriage
Song Lyrics
కానాపురంబులోం గడు వింతగా నీరు - జానుగా ద్రాక్షరసమును జేసి = పానముగం బెండ్లిలో - బాగుగా నిచ్చిన - దీన రక్షక బెండ్లి - దీవించుమో!||||కానా|| 1. రావయ్య పెండ్లికి - రయముగా నో యేసు - ఈవు లియ్యంగ వచ్చు - హితుని బోలి = కావు మాద్వంద్వమును - వనమైన కృవచేత - భావమాలిన్యంబుం - బాపి యిపుడు ||కానా|| ఉత్తమమైన. సౌందర్యము. భారము. ‘. కట్టుట. 2. దయ నుంచు మయ్య యీ - దంపతులమోంద స -దయుండవై కాపాడు - తండ్రి వలెను = నియమంబుగా వీరు - నీ చిత్తమును జరిపి - భయము లేకుండ గ - బ్రతుక నిమ్ము ||కానా|| 8. ఒప్పు మిరంగం జేయు - నొప్పందము వీర - లెప్పుడును మదిలోన - నిడికొనుచును = దప్పకుండంగ దాని - నిప్పుడమిలో నెపుడు - గొప్పగా నెరవేర్చ - గూడ నుండు ||కానా|| 4. చక్కంగా నెగడింప - సంసార భారంబు - నెక్కువగు నీ యాత్మ - డొసంగి = నిక్క మగు సరణిలో - నెక్కువగ నడిపించి - క్రక్కు నను దీవించు Kaanaapurambulon Gadu Vinthagaa Neeru - Jaanugaa Draaksharasamunu Jesi = Paanamugan Bendlilo - Baagugaa Nichchina - Deena Rakshaka Bendli - Deevinchumo!||||Kaanaa|| 1. Raavayya Pendliki - Rayamugaa No Yesu - Eevu Liyyangga Vachchu - Hithuni Boli = Kaavu Maadvandvamunu - Vanamaina Kruvachetha - Bhaavamaalinyambun - Baapi Yipudu ||Kaanaa|| Uththamamaina. Saundaryamu. Bhaaramu. ‘. Kattuta. 2. Daya Nunchu Mayya Yee - Dampathulamonda Sa -Dayundavai Kaapaadu - Thandri Valenu = Niyamambugaa Veeru - Nee Chiththamunu Jaripi - Bhayamu Lekunda Ga - Brathuka Nimmu ||Kaanaa|| 8. Oppu Miranggan Jeyu - Noppandamu Veera - Leppudunu Madilona - Nidikonuchunu = Dappakundangga Daani - Nippudamilo Nepudu - Goppagaa Neravercha - Gooda Nundu ||Kaanaa|| 4. Chakkanggaa Negadimpa - Sansaara Bhaarambu - Nekkuvagu Nee Yaathma - Dosanggi = Nikka Magu Saranilo - Nekkuvaga Nadipinchi - Krakku Nanu Deevinchu