కానరావే అలనాటి కన్నీటి - YouWorship
Kaanaraave Alanaati Kanneeti
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు కదలవేమి అపవాది చెరసాల పునాదులు ఇది నీ లోపమా – మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంఘమా (2) యోచించుమా క్రీస్తు సంఘమా ||కానరావే|| సమూయేలుల నందించే హన్నాలేరి సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి (2) నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది (2) నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో కాలేబులెటు పోయిరో ||ఇది నీ లోపమా|| అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి (2) శ్రమలకే ఎదురు నిలచే పౌలు వారసులేరి (2) శత్రువుతో పోరాడి గెలిచే దావీదులెటు పోయిరో దావీదులెటు పోయిరో ||ఇది నీ లోపమా|| నిద్ర లేవాలి ఓ సంఘమా అసత్యాన్ని ఖండించే సత్య స్థంభమా క్రీస్తుకై కదలాలి ఓ సంఘమా ఉజ్జీవం నీలో నిండాలి ఓ సంఘమా… నిజ సంఘమా Kaanaraave Alanaati Kanneeti Praardhanalu Kadalavemi Apavaadi Chersaala Punaadhulu Idi Nee Lopamaa – Mari Naa Lopamaa Yochinchumaa Kreesthu Sanghamaa (2) Yochinchumaa Kreesthu Sanghamaa ||Kaanaraave|| Samooyeelula Nandinche Hannaaleri Samarpanatho Praardhinche Estheruleri (2) Neethi Koraku Nilabade Sthepanula Jaadedi (2) Nindu Manassutho Aaraadhinche Kaalebu-letu Poyiro Kaalebu-letu Poyiro ||Idi Nee Lopamaa|| Aposthalula Aadarinche Barnabaaleri Aathmalakai Parigetthe Philippuleri (2) Shramalake Eduru Nilache Poulu Vaarasuleri (2) Shathruvutho Poraadi Geliche Daavedu-letu Poyiro Daavedu-letu Poyiro ||Idi Nee Lopamaa|| Nidra Levaali O Sanghamaa Asathyaanni Khandinche Sathya Sthambhamaa Kreesthukai Kadalaali O Sanghamaa Ujjeevam Neelo Nindaali O Sanghamaa… Nija Sanghamaa