కష్ట నష్టాలైనా - YouWorship
Kashta Nashtaalainaa
Artist: ఎన్ అషెర్ బుషన్న
Category: Commitment
Song Lyrics
కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2) ఓ యేసయ్యా… ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే(2) నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట|| కొండగా అండగా – నీవుండగ లోకాన ఎండిన ఎముకలయినా – ఉండుగా జీవంగా యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట|| కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను (2) ||కష్ట|| Kashta Nashtaalainaa Kadagandla Brathukainaa Ee Jeevi Nee Thodu Edabaasi Podule (2) O Yesayyaa.. Ee Jeevi Nee Thodu Edabaasi Podule (2) Ninu Edabaasinapudu – Naa Brathuke Dandagaa Brathikunna Moonnaallu – Neethone Pandugaa Yesayya Maargame Naduvara Oranna (2) ||Kashta|| Kondagaa Andagaa – Neevundaga Lokaana Endina Emukalainaa – Undugaa Jeevamgaa Yesayya Maargame Naduvara Oranna (2) ||Kashta|| Kaaru Mabbu Kamminaa – Kaalameduru Thiriginaa Nee Siluva Netthukoni – Ne Saagipothaanu Nee Siluva Netthukoni – Ne Saagipothaanu (2) ||Kashta||