కళ్ళల్లో కన్నీరెందుకు - YouWorship
Kallallo Kanneerenduku
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో|| హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2) యేసే నీ నావికా భయము చెందకు నీవిక యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో|| కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2) యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవిక యేసే విమోచకా – సంతసించుము నీవిక ||కళ్ళల్లో|| Kallallo Kanneerenduku – Gundello Digulenduku Ika Neevu Kalatha Chendaku Nemmadi Lekunnadaa – Gundello Gaayamainadaa Ika Avi Undabovugaa Yese Nee Rakshana – Yese Nee Nireekshana (2) ||Kallallo|| Horu Gaalulu Veechagaa – Thuphaanulu Chelaregagaa Maata Maathram Selaveeyaga Nimmalamaayenuga (2) Yese Nee Naavikaa Bhayamu Chendaku Neevika Yese Nee Rakshakaa Kalatha Chendaku Neevika ||Kallallo|| Karuvu Khadgamulochchinaa – Ninda Vedana Chuttinaa Lokamanthaa Ekamainaa Bhayamu Chendakumaa (2) Yese Nee Rakshakaa – Digulu Chendaku Neevika Yese Vimochakaa – Santhasinchumu Neevika ||Kallallo||