కళ్లుండి చూడలేని - YouWorship
Kallundi Choodaleni
Artist: ఎం మార్క్, స్వెన్ ఎడ్వర్డ్స్
Category: Praise
Song Lyrics
కళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2) వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే జీవింప చేయాలి నీ మహిమలోనే ||కళ్లుండి|| కంటి చూపుతో నన్ను కాచియున్నావు గుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2) మరణాన్ని తప్పించావు జీవాన్ని నాకిచ్చావు (2) ఇంకేల నా యేసయ్యా ||కళ్లుండి|| నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2) నీవే నా గమ్యమని నీలోనే నడిచెదను (2) నాకేగా పరలోకము ||కళ్లుండి|| Kallundi Choodaleni Endaro Unnaaru Choosi Choodanattu Brathukuchunnaaru (2) Vaari Kanulu Theripinchaali Nee Mahimathone Jeevimpa Cheyaali Nee Mahimalone ||Kallundi|| Kanti Chooputho Nannu Kaachiyunnaavu Gunde Paina Vaatha Petti Nanu Maarchinaavu (2) Maranaanni Thappinchaavu Jeevaanni Naakichchaavu (2) Inkela Naa Yesayyaa ||Kallundi|| Needu Aathmatho Nannu Nimpiyunnaavu Nedu Saakshigaa Nannu Ila Nilipiyunchaavu (2) Neeve Naa Gamyamani Neelone Nadichedanu (2) Naakegaa Paralokamu ||Kallundi||